| | యింద్రజిత్తుం జూచి ప్రచండకోదండగుణప్రణాదంబు రోదసీభాగంబు నిండం | 2057 |
| చ. | అతులితభంగి రాఘవనృపాగ్రణి ధార్మికుఁ డేని సత్యసు | 2058 |
| క. | అని పలికి లక్ష్మణుఁడు చయ్యన నాకర్షించి యమ్మహాస్త్రము నసురేం | 2059 |
| సీ. | కల్పాంతకాలసంకర్షణానలశిఖామాలికాజాజ్వల్యమాన మగుచుఁ | |
| తే. | నంబరమ్మున న ట్లేగి యమ్మహాస్త్ర, మెల్లవారలు చూడ నహీనరత్న | 2060 |
| క. | అపు డారాత్రించరసై, న్యపతివిపులశిరము శోణితౌఘోక్షిత మై | 2061 |
| క. | సతనుత్రాణము నారో, పితచాపము రత్నఖచితపృథులాభరణ | 2062 |
| ఆ. | వానిపాటుఁ జూచి వనచరు లందఱు, హర్షకలితు లగుచు నలబలుండు | 2063 |
| ఆ. | అంత నంతరిక్షమందు గంధర్వదే, వర్షిసిద్ధసాధ్యవసుభుజంగ | 2064 |
| క. | ప్రముదితమానసు లై యపు, డమరులు గగనమున నుండి యారఘుకులస | |