Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/712

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు ము, లా చ. అలిగి విభీషణుండు చలమారఁగ నైదు శీతాంబకంబు లా బలభిదరాతినాథసుతుపై నిగిడించినఁ దచ్ఛరంబు ఖలునియురంబు దూఱి చులుక న్వెస వీఁపున నిర్గమించి శో బిలె నతీలో హితావయవభీషణభోగుల మాడ్కి నెంతయున్. క. రావణి యప్పుడు కన్నులఁ, బావకశిఖ లుస్పతిల్లఁ బటు గుణరవము స్థావించి పితృవ్యునిపై; జీవము గొనునట్టిఘోరశితశర మే సెన్. 689 2039 2040 క. తడయక దశరథతనయుఁడు, కడువడిఁ బఱ తెంచుదానిఁ గాంచి రయమునం బిడుగుల కెన యగుతూపుల, నడుమ నె ఖండించి వైచె నాకులు మెచ్చన్ 2041 వ. అంత ఉ రావణనందనుం డలిగి రాక్షసు లందఱు మెచ్చి చూడ నెం తే వడి శింజినీస్వనము దిక్కులు నిండఁగఁ జేసి వీఠతో వావిరిఁ గాలుఁ డిచ్చినయవార్యశరం బరిఁబోసి వీరసం భావితుఁ డై వలక్ష్మణునిపై నిగిడించెఁ బ్రచండ వైఖరిన్. ఉ. దాని తెఱంగుఁ జూచి వసుభావరపుత్రుఁడు మున్ను స్వప్నమం దానరవాహనం కొనఁగినట్టిసు రాసురలోక దుస్సహం బైనయమోఘబాణము రయంబున వింట ఘటించి శింజినీ ధ్వానము మీఱ దేవపతివై రిసయిం బరఁగించె నుద్ధతిన్. వె 2042 2043 2044 వ. ఇ ట్లమ్మహనీయాస్త్రంబులు రెండును పరిఘో పమ బాహుపూర్ణాకృష్ట విసృష్టం బులై ప్రచండ తేజంబున వెలుంగుచుఁ గ్రౌంచంబుల పగిదివిరావంబులు సేయుచు వైశ్వానరజ్వాలలభంగి నింగి వెలుంగం జేయుచు భయంకరప్రకారంబున గగనంబున ముఖాముఖి నొండొంటిం దాఁకి పరస్పరసంఘటనంబునం బుట్టిన సధూకువిస్ఫులింగ పానకజ్వాలలు భూనభోంతరంబునిండ మహాగ్రహంబుల పో ల్కిదారుణంబుగాఁ బోరిపోరి యన్యోన్య తేజః ప్రదహ్యమానంబులై పుడమిం బడియె నిట్లు ప్రతిహతంబులై నశరంబుల విలోకించి దశరథనందనులు వీళితులై యొక్కింతసే పూరకుండి వెండియుఁ జాతరోషులై రౌద్రప్రకారంబునరణంబు గావించుచు. శా.వీరగ్రామణి లక్ష్మణుండు పటుదోర్వీర్యంబు దీపింప నే పొర శ్రావణిమీఁద వారుణశరం బత్యుగ్రుఁ డై యేసినం గ్రూరాతుం డగురాక్షసుండు నుదిలోఁ గోపించి శా ద్రాస్త్రము ఘోర ప్రక్రియ నేసి దాని నడుచుకో దున్మాడె సత్యుద్ధతిన్. ఉ. రావణి యల్గి తీవ్రతర రావము లేర్పడ సర్వలోకము ల్దేవత లార్తి నొందఁ బటుదీ ప్రహుతాశన బాణ మేసిన న్భూవరనందనుం డపుడు భూరిభుజవిభవాభిరంజితుం డై వడి సౌరబాణమున నయ్యనలా స్త్రముఁ ద్రుంచె వ్రేల్మిడిన్ 167 2045 2046 2047