| ఉ. | ఓరఘువర్య రాక్షసునిహోమము పూర్ణము గాక మున్నె దు | 1884 |
| వ. | దేవా శోకకర్శితుండ వైననిన్ను విలోకించి సైన్యంబంతయు ఱిచ్చవడియున్నది | 1885 |
| సీ. | అనఘచరిత్ర నీ వానతిచ్చినభంగి వేర్వేఱ గుల్మనివేశనంబు | |
| తే. | పంక్తికంఠాత్మజుఁడు మాయఁ బన్ని మనల, మోహితులఁ జేయుటకు నిట్లు మొనసి చేసెఁ | 1886 |
| చ. | ఇనకులవర్య లక్ష్మణు నహీనశరాఢ్యునిఁ బంపు మిప్పు డ | 1887 |
| వ. | దేవా రావణనందనుండు తొల్లి తపంబుపెంపునఁ బరమేష్ఠి మెప్పించి యద్దేవుని | |