| | లాంతకులీలఁ గ్రాలుచుఁ దదంబకము ల్విరియంగఁ దట్టుచున్. | 1707 |
| చ. | రయమున వానిపైకి మృగరాజుగతిం జని ఘోరభంగిఁ ద | 1708 |
| ఉ. | శ్రీదునిఁ బాకశాసనుఁ బరేతపతి న్బలి నబ్ధినాథుఁ బ్ర | 1709 |
| ఉ. | నీవు ధనుర్ధరుండ వయి నిక్కము కిన్క వహించి యాజిలో | 1710 |
| మ. | వరదానంబున రావణుం డసురగీర్వాణాదుల న్గెల్చె దు | 1711 |
| చ. | దనుజవరేణ్య నీవు వరదానబలంబున దోర్బలంబునం | 1712 |
| చ. | ఇతరులతోడి దేమి మన మిద్దఱ ముద్దతి డాసి యాశత | 1713 |
| చ. | స్థిరతరశక్తి నిందనుకఁ జేసితి వప్రతిమానకర్మము | 1714 |
| చ. | పలువురతోడఁ బోరి బహుభంగుల మిక్కిలి డస్సియున్నచోఁ | 1715 |