| | సహితులును మధుపాననిరతులును మాంసభోజనాసక్తులును భయవిత్రస్తులును | 1634 |
| క. | ఘోరాగ్నిపరీతము లై, తోరణములు చూడ నొప్పె దోయదవేళన్ | 1635 |
| క. | జ్వలనపరీతము లై యం, దలిశోభనమందిరములు ధారుణిఁ గూలెన్ | 1636 |
| క. | మఱి కొన్ని సదనములు శిఖి, పరికలిశము లగుచు నపుడు పట్టణవీథిం | 1637 |
| తే. | మఱియు యామినియందు నప్పురవరంబు | 1638 |
| ఆ. | విలయకాలమందు జలధిలోఁ దిరిగెడు, మకరకచ్ఛపముల మాడ్కి దైత్య | 1639 |
| క. | పరిముక్త మైనహయమును, బరికించి గజంబు భీతిఁ బాఱఁగఁ జొచ్చెం | 1640 |
| తే. | మఱియు లంకాపురము దహ్యమాన మగుచు | 1641 |
| తే. | అంత నొక్కింతసేపున కప్పురంబు, కపివరోద్దీపితం బయి కాన నయ్యెఁ | 1642 |
| క. | పొగలోనఁ జిక్కి శిఖ లే, ర్చఁగ నోర్వక బెట్టుమ్రోయురమణులవలన | 1643 |
| ఉ. | అప్పుడు లంకలోఁ గలనిశాటులు వహ్నిశిఖాపరీతు లై | |