Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/649

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

636 గోపీనాథ రామాయణము తే. శంఖశశివర్ణ పాండరచ్ఛత్ర మపుడు, శక్ర జిత్తు శిరంబుపైఁ జూల నల రే రజనియందు నభంబుపైఁ గ్రాలుపూర్ణ, నలిన వసపరి పంథి మండలముకరణి. క హేమవిభూషితసుందర, హైమాయతచామరద్వయం బిరుగడల మీఱ నపుడు దైత్య స్వామిసుతు నలంకరించెఁ జతురిమ మెఱయన్. -విధురం. ఇంద్రజిత్తు విజయప్రదంబగుహోమము సేయుట, గం వ. ఇత్తెఱంగున మహావీర్యుండును మహా తేజుండును సర్వధ నుష్మ ముఖ్యుండును బావక సదృశ ప్రభుండును రిపునిషూదనుండు సగుశక్ర జిత్తు సర్వసన్నాహసంరంభ విజృంభితుం డై సకలసాంగ్రామిక పరికర సమేతుం డై రణంబునకు వెడలి మధ్యం దినాదిత్యుండు గగనంబుంబోలె నప్రతిహత తేజంబున లంకాపురంబును వెలుం గం జేయుచుఁ బూర్ణ వేగంబునం జని యుద్ధభూమి డౌసి యందు నొక్క విజన ప్రదేశంబున రథంబు డిగ్గి బలవంతు లగురాజ్ సులఁ గావుగాఁ డన చుట్ల నిడి కొని ర క్తమాల్యాంబరగంధాలంకృతుం పావకుం బ్రతిష్ఠించి రెండవ వైశ్వానరుండుఁబోలె వెలుంగుచు శస్త్రంబులును శరంబులును దోమరంబు లును బరిధులు గావించి విభీతకంబులు సమిత్తులు చేసి స్రుకువంబులు కార్షా యసంబులుగా సంఘటించి యచలనిష్ఠాగరిష్ఠుం డై మాల్య గంధ పురస్కృతంబు లైన సంస్కృతహవిర్లా జంబులచేత హోమంబుగావించి హోమాంతంబున సర్వ కృష్ణం బైన ఛాగగళంబు ఖండించి తత్కంఠరక్తంబున పూర్ణాహుతి వేల్చిన నయ్యగ్ని దేవుండు విధూముం డై ప్రసన్నముఖుం డై ప్రదక్షిణావర్తశిఖుం డై తప్తకాంచన భూషణుం డై విజయలక్షణంబులు సూచింపం జేయుచుఁ బొడసూపీ హవ్యంబులు ప్రతిగ్రహించి తృప్తుండై బ్రహ్మాస్త్రంబును రథంబును జాపంబును గవచంబు నొసంగి యంతర్ధానంబు నొందిన నయ్యింద్రజిత్తు వై శ్వానరకరుణాలబ్ధవరాస్త్ర రథకోదండతను త్రాణుం డై సార్కగ్ర హేందును త్రం బైననభస్థ్సలంబు కంపింపఁ భద్ర థాదిపరికరంబులతోన మింటి కెగసి హయరథ పతా కాధ్వజశోభితం బైననిజసైన్యంబు నవలోకించి యిట్లనియె. ఉ. ఏఁ గలుగంగ మీకు భయ మింతయుఁ బుట్టదు భూరివిక్రమో ద్యోగము శౌర్యసంపద బలోద్ధతి మచ్చర మగ్ర సాహసో ద్వేగము మీఱ నందఱును ధీరత నొక్కటఁ గీశ సేనపై ప్రతాప మొప్ప వధియింపుఁడు దానవులార హృష్టు లై. --ఆడి ఇంద్రజిత్తు వానరులతో యుద్ధము సేయుట, అశాం- చ. అని పలుక న్ని ఔటవరు లందఱు నిర్భయు లై భయంకర ధ్వని యొనరించుచుం గపికదంబముమీఁదికి నేగి రుష్టు లై సునిశీతభిండివాలశరశూలగ దాపరిఘాసితో మరా ద్యనుపమశన వర్షమున నద్భుతవైఖరి ముంచి రందఱన్, 1580 1581