యు ×30 కాండము. 605 1418 బ్రధనక్షోణికి నేగె నప్పుడు మహాపార్శ్వుడు ఘోరాకృతిన్. చ పొదలుచుఁ బర్వకాలమునఁ బొంగు సముద్ర జలౌఘ మమ్మహా నది కెదురెక్కు భంగిఁ గదనస్పృహ మీజ బలౌఘ ముద్దతి స్వదలక యమ్మహారథిక వర్యులు వెన్కోని యేగె బల్విడిం బదహతి నుర్వి ఒక్క దలఁ బ్రాంశుపరాగము నింగి మ్రింగఁగన్. క అపు డాదైత్యకుమారులు, తపనసమప్రభులు మణివతంనాయతకాం తీపరీతు లై వెలింగిరి, క్షపాచరులనడుమ మింట గ్రహములమాడ్కిన్. 1420) ఆ. మఱియు దనుజహస్తమండితధవళాస్త్ర, శస్త్రరాజి చాల శారదా భ్ర 1419 సన్ని కాళ మగుచుఁ జటులహంసావళి, భంగి నింగిపై వెలింగె నపుడు. 1421 క. అరుల వధించుట యొండెను, మరణం బోండె నని యిట్లు మతిఁ జేసి నిశా చరవీరులు తెంపున సం, గరమునకును జనిరి యపుడు కడు రభసమునన్, 1422 వ. మఱియును. మ. త్రిదశారిప్రియనందను లుపితు లై ధీరోద్ధతి న్యుద్ధదు ర్మదు లై దారుణశింజినీధ్వనులు మీజి న్విండ్లు సారించుచు దరంబు ల్ని గిడించుచు న్నగుచు సంభాషించుచు నోయుచుం గదనణికి నేగి రప్పుడు మహాకల్పాంతకాకారు లై. 1428 1424 సీ. మలయవింధ్యాదిక కులమహీధరగుహాద్వారంబులను బ్రతిధ్వనులు సెలఁగఁ గడ లెత్తి మ్రోయుచుఁ గంధు లభంగ తరంగము లిన్నందఁ బొంగి పొరలఁ గోణాభిహత మైనకుంభంబుపోలికిఁ గడువడి గగన భాగంబు పగుల లంకాత్రి కూట శైలదితిజాన్వితముగా జగతి కుమ్మరసా రెపగిదిఁ దిరుగఁ తే. ఘోర కాహళశంఖభేరీరవములు, హేషలు రథస్వనములు బృంహితము లుగ్ర భూరిసింహనాదంబు లాస్ఫోటితంబు, లేక మై మ్రోసె నపుడు దివౌకు లదర. ' వ. ఇట్లు భీషణ ప్ర కారంబున వద్దో షాచరవీరులు సకలసాంశ్రామిక పరికరసమేతులై రణంబునకు వెడలి పురంబు నిర్గమించి యగ్ర భాగంబున. ఉ. పాదపము ల్మహాశిలలు పర్వతము లోని నిర్విశంకు లై మోదము జన్యకౌతుకము మోములఁ గన్నడ నెవ్వ రాజి సం వాద మొనర్ప నిచ్చటికి వచ్చెదరో యని చూచుచున్న క్ర వ్యాదుల పాలియంతకులు వానరవీరులఁ జూచి రెంతయున్, విద్యలం వానరరాక్షసుల యెనిమిదఐ నాఁటియుద్ధము. దర్భం- همس చ. కరిరథవాజియు క్త మయి కాలవలాహకతుల్య మై నిరం తర నరకింకిణీర వని నాదిత మై రవివహ్నితుల్యక ర్బురవృత మై సముద్యతనుపుంఖవరాయుధ కేతుదండ మై తఱుచుగ వచ్చురాక్ష సకదంబముఁ గగ్గోని రాబలీముఖుల్. 1426 1427 1428
పుట:గోపీనాథరామాయణము2.pdf/628
స్వరూపం