యు ము 595 తే, డమితబలుఁడై నవానిభుజాంతరమునఁ, జిక్కి పుర రాజ పథము వీక్షించి వీని చే గృహీతుఁడ నైననా చేత నిపుడు, ప్రతికృతి యొనర్పఁ బకుట కుపాయ మెట్లు. అధర కూభకర్ణుఁడు రోషంబున మరల యుద్ధము సేయఁ బూనుట దృత్యం- న. అని యోచించి వానరుల కందఱకు హితం బగునట్లుగా వీని సంగవికలుం గావించెదఁ గాక యని నిశ్చయించి నిశాత నఖంబులు వచ్చి దంతంబులఁ డదీ యనాసికఁ గోఱికి యుభయపార్శ్వంబుల నొప్పించిన వద్దనుజ శేఖరుండు హృ తకర్ణ నాముం డై వివుర్ది తశరీకుం డై విదారిత సర్వావయవుం డై క్షతజార్ధ నేత్రుండై రోషంబున నవ్వనచరనా మనిఁ బట్టి యెత్తి పుడమిం ఒడవై చిన నతండు నేలం బడక లాఘవంబున మింటి కెగసి శీఘంబునఁ గ్రమ్మఱ రాముని సమీపంబునకుం జనుదెంచె నంతఁ గర్ణ నాసావిహీనుండై నకుంభ కర్ణునిశరీరంబు వలనఁ దోరంబుగా రక్తంబు స్రవించె మఱియు శోణితార్ధ మహాకాయుం డై సంధ్యాభ్ర పరీకం బైన నీలగిరిచందంబున నలరుచు సమర్థంబున వెండియు యుద్ధాభిముఖుం డై రయంబునఁ బురంబు నిర్గమించి యుద్ధభూమికిం జను దెంచి మహోగ్రం బైన వానరబలంబు ప్ర వేశించి బుభుక్షితుం డై ప్రదీప్తుం డై నయుగాంతకాలపై శ్వానరుండు ప్రజలంబోలె శోణితగంధమత్తుం డగుటం జేసి మోహంబున స్వపరబలవివేకంబు లేక యొక్కమాటు పెక్కండ్ర రక్క సులఁ గవుల భల్లూకంబుల బాహువులం బట్టి మ్రింగుచుఁ బ్రళయకాలంబు నందుఁ బ్రాణిసంఘంబుల గ్రసించుమృత్యువుచాడ్పున రాక్షసన మేతంబుగా వానరయూధవుల భక్షించుచుఁ గీతుల కంఠంబులు ద్రించి తదీయర క్తంబులు గ్రోలుచుఁ బాణితలంబుల మెదిచి తనే దోమాంసమ స్తిష్య పంకంబు శరీరంబున నలఁదుకొనుచు నీరు గెడలం బెడ చేతుల శిరంబులు పగుల నడుచుచు నిట్ల నేక ప్రకారంబుల వధింపఁ దొడంగిన వానిఁ దేటిచూడం జాలక వానరులు భయ భ్రాంత చిత్తులై కనుకనిం బఱచి రామునిమఱుఁగు సొచ్చిన న త్తెఱం గాలో చించి సహింపక లక్ష్మణుండు సంక్రుద్ధుం డై యారాక్షసునిం దాఁకి. చ. చటుల గుణారవార్భటులు చండతరంబుగ మ్రోయ విస్ఫుర త్పటుహుతభుఙ్మహాశిఖలభంగి వెలుంగుశరంబు లేడు మి క్కుటముగ వింటఁ గూర్చి యలఘుక్రమ మొప్పఁగఁ గ్రవ్యభుగ్బృహ న్నిటలము దాఁక నేసిన గణింపిక చాలఁ దృణీకరించుచున్. C క. మత్తుం డై రాక్షసుఁడు వియత్తల మదరంగ వేగ యార్చుచు ధరణీ భృలకుఁ డైనయారము, స త్తము డాయంగ నేగె క్షమ కంపింపన్. సీ. అంత రఘూత్తముఁ డత్యంతరయమున ననుగునిమీఁద రౌ తోడ్తోడ రవికరతుల్యనారాచంబు లురమున నాటింప నుగ్రదైత్యుఁ డంగారమిశ్రంబు లైన పెన్మంటలు వదనతో చిప్కే శువలన నిగుడ 1356 1857 1858
పుట:గోపీనాథరామాయణము2.pdf/618
స్వరూపం