| | వుడుగు మలంతులం దొడరి యుద్ధ మొనర్చినఁ గీర్తి గల్గునే | 1343 |
| క. | అని పలికిన వానరవ, ర్యునిపౌరుషసత్త్వధైర్యయుక్తవచనమున్ | 1344 |
| తే. | అజునిమనుమఁడ వలఋక్షరజునిసుతుఁడ | 1345 |
| చ. | అని విని వానరప్రవరుఁ డద్భుతరోషకషాయితాక్షుఁ డై | 1346 |
| క. | అది చూచి ప్లవగు లందఱు, మద మఱి సువిషాదయుక్తమానసులై రా | 1347 |
| సీ. | శర్వరీచరుఁ డిట్లు పర్వతశృంగాభినిహతుఁ డై కోపంబు నిగుడ భీక | |
| తే. | గని సమీరకుమారుండు కడు రయమున | 1348 |
| వ. | ఇట్లు హనుమంతునిచేత భగ్నం బైనకాలాయసమయం బైనశూలంబు నవ | |