Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/613

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

590 గోపీనాథ రామాయణము . కారం యుగాంత కాలంబున సర్వప్రాణిసంహార కారకుండై నయంతకునిమాడ్కి భృశనం క్రుద్ధుం డై రణవిహారంబు గావించుచున్న నమ్మహారాక్ష సుని త్రి వి. క్రమప్ర బు వీక్షించి సహింపక యతి ప్రయత్నంబునం గూడుకొని వృక్షశిలా శిలోచ్చయ పాణు లై వానరు లోపిసకొలంది మెలంగు చుండి రప్పుడు వానరశ్రేష్ఠుం డగు ద్వివిదుండు మహోన్నతం బైన యొక్క పర్వతం బుత్పాటించి తెచ్చి ప్రలంబ తోయదంబుభంగి వెలుంగుచు గిరిశృంగతుల్యుం డై నకుంభకర్ణునిమీఁదవిసరి వై చిన నమ్మహాపర్వతంబు వానిమీఁదంబడక తప్పి రాక్షససైన్యంబుమీఁదం బడి యనేకళతాంగమాతంగ తురంగంబులు నుగ్గునూ చంబు చేసిన న త్తెఱంగు విలోకించి యవ్వనచరయూధపుండు వేఱక్క గిరిశిఖరంబునఁ బెక్కండ్ర రక్క సులనక్కజంబుగా కూపుమా పిననయ్యా యోధవంబుతచ్ఛైల వేగాభిహతం బై హతాశ్వం బై హతనూతం బై రుధిరక్లిన్నం బై సురాసుర సంభ్రమప్రదంబై సురాసురసంభ్రమ యద్భుతదర్శనం బై యొప్పె నప్పుడు. a ద. ప్రధనపయోధిపోతముల భంగిఁ జెలంగుళతాంగపంక్తి సా రథిజనవాజినై పుణము గ్రాల వెసం బరఁగించి క్రవ్యభు గ్రథికులు ఘోరసాయక పరంపర లేసి వనాట వీరుల న్నిధనము నొందఁ జేసి రతినిష్టురము స్తర ఖండ నంబులన్, ఉ. ధీరులు వానరో త్తము లతిస్ఫుటభూరిశీలాచయంబుల౯ దారుణముష్టి పాతముల దంత నఖంబులఁ బర్వతంబుల భూరుహపంక్తుల నమరభూమి ననేకనిశాట వీరుల ఘోరనినాదము లేలఁగఁ గూల్చిరి విక్రమదుర్ని వారులై అతడి హనుమంతుఁడు కుంభకర్ణునితో ఁబోరి మూర్ఛిల్లుట, . 1829 1330 1331 క. అనిలకుమారుఁడు పతగేం, ద్రునికై వడి మింట నుండి తోరముగా వృ క్షనగాశ్ర్మవృష్టి గురిసెను, దనుజేంద్రుని శిరముమీఁదఁ దద్దయుఁ గినుకన్, 1982 చ. ఘన భుజుఁ డానిశాటుఁ డలుకం దన చేతిని శాతశూలసా ధనమున దట్టమై గురియుత త్తరు శైలశీలా ప్రవృష్టి గ్ర క్కున వీరియించి సింహ మొగి క్షుద్రమృగంబులఁ బోలె నుద్ధతి స్వనచరుల స్వడిం దఱిమె వారక దిక్కులు వ్రయ్య నార్చుచున్. చ. అనిలకుమారుఁ డప్పుడు రయంబునఁ గోపరసోగ్ర మూ యనిమిషలోకకంటకున కడ్డము వచ్చి చలం బెలర్ప నొ క్కసగము వీచి వై చుటయు గ్రక్కున నాతఁడు రక్తసిక్తుఁ డై యనుపమధాతుశోభితమహాచలశృంగముభంగి నొప్పుచున్. 1333 1884 నీ, మెఱుఁగుచందంబున మెఱయుచు మంటలనుమియుమహో గ్రశూలముననతఁడు మును కార్తి కేయుండ మోఘో గ్రశ క్తి చేరహినొప్పు క్రౌంచభూధ్ర మునుబో లె