40X డము. 585 ధాతుశోభితం బైన నీలాద్రికై వడిఁ బ్రకాశించుచు రావణునిం గౌఁగిలించు కొని ప్రదక్షిణంబు గావించి మస్తకంబు తచ్చరణంబులు సోఁకం బ్రణమిల్లి యనుజ్ఞ గొని ప్రళయకాలధారాధరంబుకరణి గర్జించుచు మహాబలుమాడ్కి వేగంబు వహించి పాదవిన్యాసంబుల మహీతలంబు కంపింప సౌధ ప్రాసాదవిమా నాగ్రంబులయందుండి రాజ్ సాంగనలు పుష్పంబులు సేసలు చల్ల ధృతాతప త్రుండై మదోత్కటుం డై శోణితగంధమత్తుం డై శంఖకాహళ దుందుభినిర్దో షపురస్సరంబుగా భయంకరప్రకారంబున రణంబునకు వెడలె నప్పుడు. 130 చర్చల్లో కుంభకర్ణుఁడు యుద్ధమునకు వెడలుట అం డై సీ. కాలజీమూతంబుకై వడి ఘోషించు చారు చామీకరస్యందనములు కరములు పై కెత్తి గగసమహాధుని జలము లాకర్షింపఁజాలుకరులు ప్రళయకాలమునాఁటిషవన వేగము గల చటుల హేమాపీడ సైంధవములు పిడికిటిపోటుల బిరుదుకొండల పైనఁ బిండి సేయఁగఁ జాలు చండభటులు తే. తెంపు పెంపు దీపింప గణింపరాక, దట్ట మై సన్ని దారుణధ్వనులు సెలఁగఁ జగతి కంపింప దిశల రజంబు పర్వ, వినుతగతిఁ గుంభకర్ణుని వెంటఁ జనిరి. 1301 మ. తతజాంబూనదరత్నభూషణ మహోత్తాలో గ్ర పాణింధ మా యతదీ ప్పు బ్దివి మ్రింగ నుష్టఖరవాహవ్యా ప్రభల్లూకసిం హతరకు ద్విపపంక్తి నెక్కి మొనగాం శ్రత్యుద్ధతి న్యూ రెం జతురత్వంబున నేగి రప్పుడు ధరాచక్రంబు భేదిల్లఁగన్. ను. ఘననాదోపమభేరి కాభయకభాంకారంబుల సయ్య ధీనదిక్కుడ్యములందుఁ బూయుటకుఁ దెచ్చి త్రాశ్వరంభోతా వనిధూళీ ఇటలాభియు క్తవిలసద్వారాశీ సంఘస్థజీ 1802 1303 వనము ల్కర్దమ మయ్యె నప్పుడు మహావై చిత్రి సొంపారఁగన్. న, చుఱియుఁ బదాతులు నీలాంజనచేయసంకాశ మహాకాయులును వహ్ని కుండ సదృశర క్త నేత్రులును ఘనస్వనోపమాన కంఠనాదులును వాయుసమాన వేగులు నగుచుఁ బావకజ్వలాభీలం బగుళూలంబులును గాలాయసమయంబు లగు ముసలంబులును నీళితంబు లగుని స్ప్రింశంబులును బహు వ్యామప్రమాణంబు లగు పరిమంబులును బ్రచండంబు లగుగదాగండంబులును విపులంబు అగుతాళ స్కంధంబులును దురాసదంబు లగుణేపణీయంబులును వజ్ర సంస్పర్శంబు లగు పరశ్వథంబులును గైకొని యనేకు అనేక ప్రకారంబుల వీరాలాపంబులు పలు కుచు సమరసన్నాహసంరంభ విజృంభితు లైరణంబునకుం జని రిట్లు చతురంగ బలపరినృతుం డై మహాబలుం డగుకుంభకర్ణుండు వేళొక్క శరీరంబు దాల్చి ధనుళ్ళతపై శాల్యవంతుండును షట్భతధనుస్సమః చితుండును శకటచక్రాయం డును మహాపర్వతసన్నిభుండును దగ్ధ నై లోపముండును రాద్ర దర్శనుండును నై 154 Q1
పుట:గోపీనాథరామాయణము2.pdf/608
స్వరూపం