582 a గోపీనాథ రామాయణము - మహోదరుఁడు రాజణువకు సీతా వశీకరణోపాయం బెఱింగించుట. అత న. అని యిట్లు మహోదకుండు సంరబ్ధుండై కుంభకర్ణునితోడం బలికి రాక్షసమ ధ్యంబున నాసీనుం డైన రావణుం జూచి రాక్ష సేంద్రా నీవు కార్యసిద్ధి వడయు టకుం దగిన తెఱం గెఱుంగక విచారగ్ర సమానసుంటే పై వృథాజల్పంబు లాడెదవు సీతో పస్థాన కారకం బైనయొక్క యుపాయం బేనుగంటి విననభిమతం బేని సవి స్తరంబుగాఁ జెప్పెన వినుము మహోవరుండును విద్యుజిహ్వుండును సంప్రదియుఁ గుంభకర్ణుండును వివర్దనుండును నియ్యేవుకు పంచాగ్నుల భంగి వెలుంగుచు రామనాధార్థంబు రణంబునకు వెడలు చున్నవా రని పురంబునఁ జాటింపంబంపు మే మేవురము శీఘ్రంబునఁ జని బహుప్రయత్నంబున రాముని తో రణంబు గావించెద మమ్మహాయుద్ధంబున శత్రువుల జయించితి మేని మనకు సీతావళీకరణోపాయంబువలనఁ గార్యంబు లే దట్లు గాక పగతుల జయింపఁ జాల మైతి మేని యొక్కింత సేపు రణంబు గావించి యవ్వల మనస్సమీక్షితం బె నయు పోయజాతంబు నవలంబించి నిజశరీరంబులు రామ బాణవిదారితంబు లైనభంగిం గావించుకొని రుధిర సముక్షిత దేహులమై రామనామాంకితంబు లె నశరంబులతోఁ గూడ సంగరంబున నుండి పురంబునకుం జనుదెంచి రామ లక్ష్మణులు మాచేత భక్షితులై రని తొడువుచు భవచ్చరణంబులకుం బ్రణమి ల్లెద మప్పుడు నీవు గుమ్మభీష్టసత్కారంబులఁ బ్రీతులం జేసి గజస్కంధ స్థితపురు మని చేత రామలక్ష్మణులు సైన్యసమేతంబుగా మహోదరాదుల చేత నిహతులై రని పురంబు నల్గడల ఘోషింపం బంచి కవటసం ప్రీతి కల్పించుకొని భృత్యులకు దాసదాసీజనంబులకు యథేష్టంబుగా రత్నాభరణసువర్ణ వస్త్రాదు లొసంగి వీరు లకు మాల్యాను లేపనంబు లొసంగి యోధులకు మద్యంబుఁ బోయించి సము దితుండవై మద్యంబు గ్రోలు మంతట రాముండునుహృత్సమేతంబుగా భక్షితుం డయ్యె ననుజనవాదంబు బహులంబై దశదిశల మ్రోయు నప్పుడు నీవు వనంబు ప్రవేశించిజానకి నవలోకించి సాంత్వవాక్యంబులునూనయించిధనధాన్యరత్నా ద్యభిమతపదార్థంబులు సమర్పించి యదేవిచిత్తంబు వడయు మమ్మహీపుత్రి సం పాదితభయశోకం బైన యీకపటోపాయంబు చేత వంచిత యై సేయునది లేక యశాను యయ్యును దొల్లి సుఖసమృద్ధయు సుభార్హయుఁ గావున రమణీయుం డగు భ ర్త వినష్టుఁ డగుటం జేసి భవత్సాంగత్యంబ సుఖంబుగా నెఱింగి నైరా శ్యంబువలనను స్త్రీ చాపల్యంబువలనను సర్వేప కారంబుల భవద్వశ గత యగు నిది నాకుం దోఁచినయుపాయంబు వేఱక్క వెరవున ననర్థంబు వాటిల్లుం గా వున నీవు రణార్థం బుత్సుకుండవు గా వలవదు దీన సుఖలాభంబుగలుగు నెవ్వం డేనియున నష్ట సైన్యంబుననవా ప్తప్రాణసందేహంబునై నయుద్ధవ్యతిరిక్తో సాయం బునఁ బగతులం బరిమార్చు సట్టిమహీపతి యశంబును బుణ్యంబును గీర్తియుఁ జిరతరసుఖంబునుం జెందుననిపలికినవిని యక్కుంభ కర్ణుం డిది యేటియుపాయం
పుట:గోపీనాథరామాయణము2.pdf/605
స్వరూపం