| | లోకపరలోకోపయోగిధర్మార్థకామరూపకర్మఫలంబు పురుషులచేత ననుభవితం | 1277 |
| తే. | అసురపతిచే సునిశ్చితం బైనజనక, జాపహరణకర్మంబు మా కభిమతంబు | 1278 |
| వ. | ఈపక్షంబునందు రావణునిచేత నచాతుర్యకృతం బొకింతయైన ధర్శింపంజేయుట | 1279 |
| తే. | భండనంబున కే నొక్కరుండ నిప్పు | 1280 |
| ఉ. | మానుగ మున్ను రోష మభిమానము గల్గినరాక్షసు ల్జన | 1281 |
| తే. | మును జనస్థానమందు రామునిమహోగ్ర, విశిఖరయమున కోర్వక వెఱచి వచ్చి | 1282 |
| సీ. | అసురనాయక సుప్తుఁ డైనవాసుకినట్లు హరిభంగి సంక్రుద్ధుఁ డైనరామ | |
| ఆ. | సంశయస్థ మయ్యె సర్వంబు నీమతం, బట్లు గాన నొంటి నాలమునకుఁ | 1283 |
| తే. | అరయ హీనార్థుఁ డైనవాఁ డవని నెవ్వఁ, డసురవర్య సమృద్ధార్థుఁ డైనరిపునిఁ | 1284 |
| తే. | వాసవసమానుఁ డెవ్వఁ డెవ్వనికి మనుజు | 1285 |