శ్రీరాముఁడు దుందుభికాయమును బాదాంగుష్ఠముచేత దశయోజనదూరంబునకుఁ జిమ్ముట
| శా. | మోదం బావహిలంగ రాఘవుఁడు సొంపుం బెంపు దీపింప న | 307 |
| క. | ఆయనఘుఁ డిట్లు దుందుభి, గాయము మీటుటయుఁ జూచి కపిపతి మదిలోఁ | 308 |
| క. | ము న్నిది మాంసార్ధ్రంబై, యున్నది నేఁ డెండ కెంతయును శుష్కంబై | 309 |
| వ. | అ ట్లగుటం జేసి. | 310 |
| క. | అతఁ డెక్కుడొ నీ వెక్కుడొ, చతురత మీ యిరువురందు సత్త్వాంతరము | 311 |
| వ. | కావున. | 312 |
| ఉ. | ఓజ దలిర్ప నీ వొకమహోగ్రశరంబున నేఁడు సాలపృ | 313 |
| తే. | హస్తిహస్తంబుకరణి నొప్పారునట్టి, యిమ్మహాకార్ముకంబు సజ్య మ్మొనర్చి | 314 |
| వ. | అట్లైన నమ్మహనీయశరంబు నిస్సంశయంబుగా సాలంబు భంజించు నాకు సంది | 315 |
| క. | మృగములలోఁ గేసరి ప, న్నుగఁ దేజోవంతులం దినుండు గిరులలోఁ | 316 |
రాముఁడు సప్తసాలంబుల నొకబాణంబున ఖండించుట
| వ. | అని పలికిన సుగ్రీవునిపలుకుల కలరి రఘుపుంగవుండు ప్రత్యయార్థంబు మహ | 317 |
| చ. | ఒకనిశితోగ్రకాండమున నుద్ధతి నెక్కిడి నారిమ్రోఁత ది | 318 |
| వ. | అప్పు డవ్వానరపుంగవుండు నిర్భిన్నం బైనసాలసప్తకంబు విలోకించి రామునిశర | |