Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/585

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

562 గోపీనాథ రామాయణము అంది. రాముఁడు హనుమత్సృష్ణారూఢుఁడై రావణునితో యుద్ధము సేయుట, శురలం సీ. అనవిని రఘురాముఁ డతిసం ప్రహృష్టుఁ డై కనకాద్రినిభ మైనగాడ్పు పట్టి పెనుమూఁపురం బెక్కి ఘనతరపూర్వాద్రిపై వెలింగెడు బాల భానుభంగిఁ దేజరిల్లుచు హేమదీ_ప్తశతాంగస్థుఁ డై నదుష్టాత్ము డశాస్యుఁ జూచి భీషణవజ్రని ష్పేషనిస్వన మైన దారుణశింజినీ ధ్వని యొనర్చి తే. క్రుద్ధుఁడై నేత్రములఁ దాన్రురుచులు నీగుకఁ గదియఁ జని యాతపాపాయకాలజనిత సాంద్రజలదస్వనోపమశ్ర స్త్రతుల్య వాక్యమున నిట్టు లని పల్కె వానితోడ. చ. నిలు నిలు రాక్షస ప్రవర నీవు దురాత్ముఁడ వై జితారికం డలునకు నాకు విప్రియ మొనర్చితి వెక్కడి కేగె దింక ని స్తులనుణిపుంఖఘోగ పవితుల్యసు పర్వశీతా గ్ర సాయకం బుల నిను గీటణంచి జము ప్రోలికిఁ బుచ్చెద నీక్షణంబునన్. చ. అనిమిష నాథ పాపకృతాంతని శాటులు దోడుఁజూపిన వనధిపతి ప్రభంజనశివ ప్రియు లొన్నలుఁ గూడి 'కాచిన వనజభ వేశు లడ్డపడి వచ్చిన దిక్కుల నెందు దాగిన న్దనుజకుల ప్రదీప నినుఁ దప్పక చంపెద సంగరంబునన్. చ. అనుపమశక్తి నెవ్వని రణావని మూర్ఛితుఁ జేసి లంకకుం గొని చనఁ జూచి బాహువులు గ్రుచ్చి కదల్పఁగఁ జూలవైతి వా ఘనభుజు నగ్నికల్ను నరికాలుని సంగరభీము లక్ష్మణు 1142 1143 1141 1145 న్నిను వధియింప నుర్వర జనించిన మృత్యువుగా నెఱుంగుమా. తే. ఈరఘుకులో త్తమునిచేత ఘోరదర్శ, నులు జనస్థానకృత గేహు లలసు హేతి ధరులు మనవి క్రములు చతుర్దశసహస్ర, వీరదైత్యులు పొలియుట వినవె నీచ. వ. అని పలికిన నారఘుపుంగవునివచనంబులు విని రాక్షసేంద్రుం డగురావణుండు క్రోధ పరీతచిత్తుండై కార్ముక జ్యారవంబు భైరవంబుగా మ్రోయఁ గాలానలశిఖో పనుంబు లైనతీర్ణు సాయకంబులు మహావీర్యుం డగుమారుతిం దాఁక నేసిన స్వభావ తేజోయుక్తుం డగునమ్మ హాటలనందనుండు బాణతాడితుం డయ్యును గ్రమ్మఱ నధిక తేజో యుక్తుండై వెలింగె నంత మహాతేజుం డగు రాముండు రావణుని చేతం గృత వ్రణుం డై నపవమానుసూను నాలోకించి కోపారుణితలో చనుండై రయంబున. చ అనుపమఘోర కార్ముక గుణార్భటు లంబరవీధి నిండఁ గాం చన మణిపుంఖ బాణములు సాంద్రముగాఁ బరఁగించి సూతకే తసయుగచ క్ర ఘోటకగ దాపరియసు ఆపట్టి నా శనిసహితంబుగా నతనిస్యందనముం బొడి చేసి వెండియున్. 1147 1148