| | జనునంతలోన బలవంతుం డగుహనుమంతుండు దర్పంబు మెఱయ నేర్పున | 1092 |
| చ. | నరసురయక్షకింపురుషనాగనభశ్చరసిద్ధసాధ్యులన్ | 1093 |
| క. | అని పలికిన మారుతనం, దనువాక్యం బాలకించి దశముఖుఁడు రయం | 1094 |
| తే. | కరతలంబున నన్ను శీఘ్రమున వ్రేసి, శాశ్వతం బైనభూరియశంబు నొందు | 1095 |
| క. | అని విని హనుమంతుం డా, దనుజేంద్రునిఁ జూచి తొల్లి తప్పక నాచే | 1096 |
| క. | నా విని సుతనామశ్రవ, ణావిర్భావార్తివర్ధితాటోపుండై | 1097 |
| వ. | ఇట్లు మారుతనందనుండు దశగ్రీవకరతలాభిహితుండై సారెసారెకుఁ జలించుచు | 1098 |
| సీ. | దనుజాన్వవాయపాంసన యేమి పొగడెదు భిదురంబుకంటె బల్బెడిద మైన | |