ద్వివిదదుర్ముఖజాంబవత్తాదులు నరాంతకసమున్నతమహానాదకుంభహనులం జంపుట
| క. | పరువడి సంక్రుద్ధుండై, గిరితుల్యుఁడు ద్వివిదుఁ డేకగిరిశృంగహతి | 1036 |
| క. | వీరోత్తముండు దుర్ముఖుఁ, డారయ నొకవిపులవృక్ష మడరించి మహా | 1037 |
| తే. | జాంబవంతుండు క్రుద్ధుఁడై చటుల తేజ, మెసఁగ నొకఘోరపాషాణ మెత్తి వైవ | 1038 |
| క. | తారుఁడు లయకాలయ, మాకారుం డై దారుణాశ్వకర్ణనగహతి | 1039 |
| తే. | తనసచివు లిట్లు వానరోత్తములచేత | 1040 |
| సీ. | సారంబు గల దొడ్డనారాచ మడరించి యురుకాయు ద్వివిదుని యుబ్బడంచి | |
| తే. | తరుచుగా జిత్తజల్లులు గురిసినట్లు, వహ్నికీలోపమానదుర్వారకాల | 1041 |
| క. | క్షుభితాత్ముఁడై ప్రహస్తుం, డిభసన్నిభకీశబలము లేపు సెడి కరం | 1042 |
| క. | పరమాద్భుతకరదారుణ, శరబంధనరజ్జుజాలసంవృతులై భూ | 1043 |
| క. | పడుతలలు తెగుకరంబులు, కడువడి భిన్నంబు లైన కటకంఠంబుల్ | 1044 |
| తే. | ఉభయసైన్యరవంబు సంక్షుభితకంధి, రవముమాడ్కి నితస్తతోభ్రమణకమున | 1045 |
| తే. | ఏమి చెప్పుదు నపుడు సంగ్రామభూమి, ఘోరవానరరాక్షసభూరికాయ | 1046 |
| తే. | మఱియు నయ్యాహవధరిత్రిఁ దఱుచు పఱచు | 1047 |