యుద్ధ డ ము. ఉ. అంత ననాటనేన భయదాకృతి వచ్చుని శాటసేన న ల్లంతనె చూచి శీఘ్రమున నద్భుత శైలశిలా గపాణి యై పంతము మీఱ నాకసము బ్రద్దలు వాఱఁగ వీక నాకుచు సంతస మంకురింపఁ గదనంబున కాయిత మయ్యె నయ్యెడన్. మ, ప్లవగానీక విధంబుఁ జూచి పటుతీ ప్రస్ఫూర్తి శోభిల్లఁ గై దువు లంకించి మహోగ్రకోప మడరం దోడ్తో లయాభ్రంభం గి విజృంభించి మహారవార్భటులు నింగిం బర్వ దుర్దాంత మై దివిజారిధ్వజినీకదంబ మపు గుద్దీపించి బన్యార్థి యై. క. మిక్కిలి తేజము శౌర్యం, టెక్కుడు భుజవిక్రమం బహీన స్థైర్యం 548 10 19 1020 బెక్కువ తక్కువ లే కిటు, నక్కజముగఁ జూడ నొప్పెనయ్యిరువాగున్. 1021 క. అనుమానింపక యాజికిఁ, జనుదెండు మదం బడంచి శమనునిపురికిం బనిచెద మని యిరుదెన వా, రనుపలుకు నభంబు నిండె నపుడు తుముల మై. క. ఏ మేమె మున్ను దాఁకెద, మీమెయి మసలంగ నేల యిఁక నని దర్పం బౌమున జగతి వణఁకఁగ, సీమ గదియ నడిచె నుభయసేనలు ప్రీతిన్. తే. పటురణోత్సాహమున పై రిబలమునూఁది' కుఱి కొడుతలంపె గాని యం దొకని కైన నాపద ఘటిల్లు న సడుభ యంబు గలుగ జీమి చెప్పుడు వారల దీరుసంబు. ఉ. అప్పుడు దైత్య సైన్యవిభుఁ దాహవజేత ప్రహస్తుఁ డుగ్రుఁ డై తప్పక తీవ్ర వేగమును దారుణభంగి రణద్గుణారవం బుప్పరవీది నిండఁ గపియూథము డాయఁగ వచ్చె నుద్ధతిలో చెప్పర మైన పెన్మిడుత దీ సహుతాశనుఁ జేరుకై వడిన్. శా.ఈరీతిం జనుదెంచురాక్ష, సబలౌ ఘేళు న్మహాసత్త్వుని శూరుం బౌరుష పర్యవస్థితుఁ బ్రహస్తుం జూచి రాముండు ర క్షోరాజానుజు నవ్విభీషణు జనస్తో అన్షు నీక్షించి సొం పొర స్సుందరమందహాసయుతవ కాంభోజుఁ డై యిట్లనున్. మ. అనఘా ఘోరచమూకదంబయుతుఁ డై యత్యద్భుతా కారుఁ డై ఘనశౌర్యంబునఁ బో రొనర్పఁ బెనుకన్న స్వచ్చువాఁ డీమహా దనుజుం డెవ్వఁడు దెల్సు మన్న విని యాదైత్యాన్వయ శ్రేష్ఠుఁ డి ట్లనియెం గ్రమ్మఱ రామభూవిభునితో నానం సంపాది యై చ. అసఘచరిత్ర వీఁడు సకలాస్త్రవిదుండు పరాక్రమాధికుం డనుపను బాహుసత్త్వుఁడు ప్రహస్తుఁడు దైత్యచమూవిభుండు శూ రనుతుఁడు శౌర్యశాలి సమరం బొనరింపఁగ బూని రావణుం డనుపఁ ద్రిభాగ సైన్యయుతుఁ డై చనుదెంచుచు నున్నవాఁ డొగిన్. C 1024 1025 1026 1028
పుట:గోపీనాథరామాయణము2.pdf/566
స్వరూపం