| ఉ. | దానికి నించు కైన మదిఁ దల్లడ మందక వాయునందనుం | 989 |
| ఉ. | మేదిని కంప మొంద నరిమీఁదికి నుద్దతి డాసినప్పు డా | 990 |
| వ. | ఇట్లు ప్రవర్ధమానశరీరుండును నిజప్రతాపదుర్నిరీక్షుండునై యమ్మరున్నందనుం | 991 |
| ఉ. | ఏమిర వీనిచేతిబలు వే నలవీరవరేణ్యుఁ డైన శ్రీ | 992 |
| క. | అని నిశ్చయించి మారుతి, కనుఁగొనల నితాంతరక్తకాంతులు నిగుడ | 993 |
| శా. | శాఖామూలయుతంబుగాఁ బెఱికి చంచత్ప్రీతిఁ గీలాలభృ | 994 |
| మ. | కరులం గూల్చుచు ఘోటకవ్రజములన్ ఖండించుచు న్వీఁకతో | 995 |
| శా. | ఈరీతిం బటుదర్ప మేర్పడ వడిన్ హింసించుచుం గ్రుద్ధుఁ డై | |