| | చూర్ణమిశ్రిత యై విలూనరథరథాంగయుగధ్వజపతాకాలంకృత యై రొంపి | 978 |
| మ. | అరదంబు ల్పఱపించి నిష్ఠురధనుర్జ్యానిస్వనంబు ల్నిరం | 979 |
| ఉ. | ఱెక్కలు గల్గుశైలములరీతిఁ జెలంగుమదావళంబుల | 980 |
| ఉ. | వాయుజవంబులం బొలుచు వాజులఁ బై దుమికించి యాశ్వికుల్ | 981 |
| ఉ. | గుంపులు గట్టి రాక్షసులు ఘోరభుజాబలగర్వ మేర్పడం | 982 |
| చ. | దనుజచమూవిభుండు ధృతదర్పుఁ డకంపనుఁ డాత్మసేనలం | 983 |
| వ. | ఇట్లు ప్రచండభంగి విజృంభించిన నయ్యకంపనభుజాపరిపాలితు లైనరాక్షసుల | |