Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/558

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు 130+ ము. ఉ. ఆనినదంబు కర్ణపుట మంటినయంతనె త్ర సచిత్తమై వానర సైన్య మద్భుతజవంబున లేని మహోన్న తాశ ము లానితపాదపంబులు చలంబునఁ బూని ఘనస్వచోపమ ధ్వాన మెలర్పఁ బోరికి ముదంబున నాయిత మయ్యె నయ్యెడన్. ఉ. దాననసై న్య వారిదకదంబ మకంపనమారు లేరితం a బై నిఖలా స్త్రశస్త్రకరకాశనివర్షము గుమ్మరించుచు న్వానర సైన్య శైలమున వ్రాలె విభూషణదీ ప్రచంచల లానుగ జన్యజాతసకలధ్వనిగర్జితము ల్సెలంగఁగన్. బ ల 585 978 971 970 976 977 -రెల్స్ వుంగా వానరరాక్షసుల నాఖవనా ఁటియుద్ధము, ఉ. పొందుగ నిట్లు రాక్షసులు పోరికిఁ గ్రమ్మినఁ జూచి వాసరు ందుగ భూరి పాదపశిలాచయము ల్పరఁగించుచు మ్మదిం జేందిన వేడ్క హుంకృతులు సేయుచు బిట్టెదిరించి తాఁకిన సందడికయ్య మయ్యెఁ బలుచందములం గచైత్య సేనలన్. ఉ అందఱు శక్ర సన్ని భబలాన్వితు లందఱు జన్యదఝు ట్లందఱు ఘోరపర్వతనిభాకృతు లందఱు సింహవీర్యాల ట్లందఱు బాహుశౌర్యమహిమాధికులందఱుఁ గ్రోధదీవు లై పొందుగఁ గీశదానవులు పోరఁ దొడంగికి సాహసంబునన్. క, ము న్నెన్నఁ డిట్టికయ్యము, గన్నది లే దనుచు దేవగంధర్వాదు ల్సన్నుతి సేయుచు నుండిరి, పన్నుగ నాకసమునందుఁ బరమ ప్రీతిన్. వ. ఇత్తెఱంగున రామునకు విజయంబు సంపాదించుతలంపున వానరులును రావ ణునకు విజయంబు సంపాదించుతలంపున రాక్షసులును బరస్పరజయ కాంక్షు లై కోపంబు తెంపున నొండొకుల ధిక్కరించుచు మహానాదంబులు భీమంబు లై · నింగి ముట్ట నట్టహాసంబుగాఁ దలపడి ఘోరంబుగాఁబోకు నెకఁదదీయచర ణకణ్ణ సముద్భూతమహీపకాగంబు ధాతకాశ్రేయ పాంకరం బై మెండుగా దశ దిశలు నిండి చండకిరణకిరణ ప్రకాండ ప్రసరణంబు లేకుండ నిరోధించిన నమవస నాఁటినడు రేయికరణీ గాఢాంధ కారబంధురం బయ్యె నప్పు డాహరిరాక్షసులు స్వపక్ష, పరపక్ష నిరూపణంబు సేయనేరక మాతంగతురంగళతాంగవివిధాయుధ వతా కాధ్వజచర్మవర్మంబులం గనుంగొనలేక శిలా పావపుశక్తితో మర పరశు పట్టి సప్రాసశూలకరవాలభిండి వాలుగ దామునలముద్గర వంశ్వథ కుంత క్షురికాది సాధ నంబులఁ దమతమవారి హింసింపం దొడంగి రయ్యాయోధనంబునందు వనా టనిశాటులకోలాహలశబ్దంబులు బహులంబుగా వీతెంచుచుండెం గాని రూ పంబు లెవ్వియుఁ గాన రావయ్యె నంతఁ గొంతవడికిఁ గరితురగహరిరాక్షసశరీర ప్రణసంజాతర క్తధారాసారంబున నమ్మహీరజం బడంగిన నయ్యాలంపునేల యనేకరుధిర ప్రవాహసంకుల యై శరీరశవసంకీర్ణ యై వివిధాయుధశిలా పొదప