522 గోపీనాథ రామాయణము మునుపటికంటె నెక్కు డగుమోదము నొందుచు నున్న దెంతయున్, క. నా విని పటుచింతాశో, కావిల చేతస్కుఁ డగుచు నాస్యములందు 90:10 నై ్వవర్ణ్య మొదవఁగా ర, జోవిభుఁ డిట్లనియె వారిఁ జూచి లఘుగతిన్. 301 శా.ఘోరాశీవిషతుల్యద త్త వరనిరోపోగ్ర భాస్వత్కరా కారామోమసు రేంద్రజిత్కృతమహాకాళోదరాస్త్రంబుల వైరు ల్చిక్కక ముక్తు లై కుశలు లై వర్ధిల్లుచున్నారు నేఁ ఔరా యిట్టివిచిత్రము న్దనియు ము న్నాలింపలే దెన్నఁడున్. తే. పాయ కెద్దానిచే నస్మదీయజీవి, తంబు పగతుల కాజి నదత్త మయ్యె నట్టివానుకితుల్య నాగా స్త్రచయము, నిష్ఫలత్వంబు నొందెనే నృపునిచేత, -అధరపై రావణుఁడు వానముమీఁదికి ధూమాశ్రునిం బంపుట చూచాయి am 902 వ. అని పలికి కొండొక సేపు దురంత చింతా క్రాంతమాననుండై మహోరగంబుకరణి నిట్టూర్పులు నిగిడించుచుండి యంత నొక్కింత ధైర్యం బవలంబించి దండతా డిత భుజంగంబుభంగి సంక్రుద్ధుం డై తన కెలంకున నలంకృతుండై భీమవరా క్రమంబునం గ్రాలుచున్న ధూమ్రాక్షు నీక్షించి నీవు చతురంగ బలంబులఁ గూడి శీఘ్రంబున రణంబునకు వెడలి సర్వవానర సమన్వితంబుగా రాముని జయించి రమ్మ పొ మ్మనిన నతండు రాక్షసాధ్యక్ష వాక్య ప్రేరితుండై వాత ప్రేరితం బైన సుహామేఘంబుకరణి విజృంభించి గర్జించి యతనికిం బ్రదక్షిణంబును బ్రణా మంబునుం గావించి యనుజ్ఞ గొని తదాలయంబు వెలువడి రక్తమాల్యాంబరా భరణానులేపనంబులం గైసేసి మొగసాల నున్న బలాధ్యము నవలోకించి నీవు తడవు సేయక రయంబున బలంబులం గూర్చుకొని సన్నద్ధుండ పై రణంబునకు రమ్మనిపలికి వృక సింహముఖంబులు గలకాంచనభూషణాలంకృతంబు లైనఖరం బులం బూన్చినసాంశ్రామికం బైనరథం బారోహించి దృఢం బగుకంటకంబు దొడిగి బాణ బాణాసనతూణీరంబులు బిగించి శంఖకాహళధ్వనిపూర్వకంబుగా రణంబునకు వె.క లెనప్పుడు కాంచనధ్వజపతా కాయుగ చ క్ర మాూబరాక్ష ప్రముఖన ర్వాంగసుందరంబు లై నస్యందనంబులును నీలా చలోత్తుంగంబు లగుమాతంగం బులునుదిర సృత పవమానమానసరయంబుల గుహయంబులును నానావిధ వదన భీకరంబుల గుఖరంబులును గదాపరిఘ పట్టిన ప్రాసకూట ముద్గరముసల శూలకరవా లభిండి వాల భల్ల పరశ్వథ ప్రముఖవివిధా యుధ పాణులగు పూర్వగీర్వాణులును దం 'పతండంబులై జలధరంబులభంగి నింగి తూఁటుగట్ట సింహనాదంబులు సేయు చు వ్యాఘ్రంబులుంబో లె దురాసదు లై చరణముణ్ణసముద్భూతమహీపరాగం బు మింటి కెగయ నిశాత హేతులతళ తళలం గలసి సువర్ణరుచులు దిక్కులంబి مسة అధరం ధూమ్రాతున కశుభనిమి త్తంబు లగపడుట, పొడి- క్కటిల్ల నీరంధ్రంబుగా ధూమ్రాక్షునిం బరి వేష్టించి కోలాహల బ హులంబు గా జని రి ట్ల సంఖ్యేయుల పరివృతుం డై సువర్ణ మయ నేమికింకిణీనిర్లో పభీషణంబుగా
పుట:గోపీనాథరామాయణము2.pdf/545
స్వరూపం