గోపీనాథ రామాయణము తే. రాజనర యివి తిగ్మదంష్ట్రములు మనివి షోల్బణము లగుకాద్ర వేయోరగములు: వాసవారిమాయా ప్ర భావంబు చేత దీ పశరము లై మిమ్ము బంధించె నిట్లు. 886 క. మృతి నొందక ధృతి వీడక, ప్రతిన చౌడక యీ భుజంగ బంధమువలన క్షితివర విడివడి మీ రిటు, బ్రతికితి రేముందు నీదు భాగ్యోదయమున్, 837 క. ఏ నీవృత్తాంతము విని, మానుగ నీవిఁదికూర్మి మల్లడిగొన ధా శ్రీనాయక చనుదెంచితిఁ, బూనిక ఫణి బాణబంధ మోక్ష మొనర్పన్. క. క్షితివర మీ రీఘోరో, న్నత పణిమయ బాణబంధనంబువలన మో క్షేతు లైతి రింక సంతత, మతులితగతి జాగరూకులై సేయుఁ డనిన్, చ. జననరపుత్రు దైత్యులు ప్రచండగణంబులఁ గూటయోధు లై 888 889 890 Sal మునుకొని మాయచేఁ బరులు మోహపరీతులఁ జేయు చుందు రీ దనుజుల సేఁత్ర లిట్టి పని తథ్యముగాఁ గనుఁగొంటివే కదా మనమున విశ్వసింపకుము మానుగ వీరలకృత్య మంతయున్. క. గుఱుతుగ లంకాపురి నిఁక, శరములు శోషింపఁ జేసి చయ్యన దశకం ధరు నని వధించి గ్రక్కున, ధరణీసుత వశసె దీవు తథ్యం బనఘా క. ఖ్యాతిగ సఖత నెఱుంగం, గౌతూహల మిపుడు నీకుఁ గార్యము గాదో సీతాధిప కృతకృత్యుఁడ, వై తుది నెఱుగఁ గల వతిసమంచిత బుద్ధిన్. ఆ. అధిప నీవు రిపులయందైన వాత్సల్య, మీడు దయాళుఁడవు మహీశవరుఁడ వఖలధర్మ విదుఁడ నరయంగ నీకాజి, జయము గలుగుటకు విచార మేల. 4108 -అరెడ్డి, వానరులు సంతుష్టులై సింహనాదములు సేయుట. ర 3 892 వ. మహాత్మా నీకు నిక్కంబుగా సంగ్రామజయంబు సిద్ధించు స్వస్థచిత్తుండ పై రణం పై బున రావణు సాధింపు మని సాభిప్రాయంబుగాఁ బలికి యవ్వైన తేయుండు రామలక్ష్మణుల విశల్యులం జేసి వానరులకుఁ బ్రమోదంబు సంపాదించి రాము నకుఁ బ్రదక్షిణంబు చేసి గాఢంబుగా నాలింగనంబు గావించి యమ్మహాత్ముని చేత సముచితంబుగా నామంత్రణంబు వడసి వానరు లందఱు వీలోకించు చుండ గగనంబున కెగసి పవనుండుంబోలె నధిక జవయుక్తుం డై యథేచ్ఛం జనియె నంత విశల్యు లైనదాశరథులం జూచి నగ యోధు లగువానరులు: భయంబు విడిచి పరమానందభరితాంతఃకరణు లై లాంగూలంబులు ద్రిప్పుచు లై సింహనాదంబులు గావించుచు శంఖంబు లొత్తుచు భేరీమృదంగంబులు వాయిం చుచు భుజూస్ఫాలనంబు సేయుచు సింహపోతంబులభంగిఁ జైలంగుచు గిరిశృం గంబులు పాదపంబు లుత్పాటించి తెచ్చి యంసభాగంబులు నలవరించుకొని శతసహ స్రసంఖ్యాత నానరు లోక్కొక్క మొత్తంబై రాక్షసులకు భయంబుఁ బుట్టించుచు యుద్ధకాంక్ష మనంబునం జెంగలింపఁ బాదవిన్యాసంబులం బుశమీ
పుట:గోపీనాథరామాయణము2.pdf/543
స్వరూపం