Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/537

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డ ము 515 తే: గలరు తక్కినకీశవర్యులు మదర్థ మందుఁ బ్రాణము దాఁపక యని యొనర్చి రింగ నాయను మతమున నెల్లవారి నాత్మ నిలయంబులకుఁ బోవుఁ డనుచుఁ జెపుమ. తే, అనఘ నీవును నాతోడ నన్నమాట తప్పకుండ ననేకయత్నములఁ బోరి చూచితివి దైవ మిటు దప్పఁ జూచె నింక నేమి కార్యము కిష్కింధ కేగు మిపుడు. అదర సు శ్రీ వాదులు రామఐచనంబులు విని దుఃఖించుట. సిం 841 $18 క. నా వీని రఘువర్యునిపరి, దేవితము న్విని కరంబు ధృతి చెడీ వెన ను శ్రీవాదికీశు లందఱు, భావంబున నదరి కనుల బొమ్పము లొలుకన్. వ. మిక్కిలి శోకరోదన తామ్రాకు లై రంతకు మున్ను విభీషణుండు సైన్యంబుల నాశ్వాసించుటకుం 2: యున్నవాఁడగుటవలన నభయప్రదానంబున ననీకంబు సంస్థాపించి గదాపాణి యై మరలి రాఘవుం దున్నచోటికి రయంబునం జను దెంచుచుండ నీలాంజన చ యోషమం బైనయదాన వేంద్రునియాకారం బుస లక్షించి వానరు లందఱు శక్రజిత్తు మరలఁ జనుదేంచె నని శంకించి భయకంపి తశరీకు లై పఱవం దొడంగిన సత్తెఱం గంతయు నాలోకించి మహాతేజుం డగుసుగ్రీవుండు విరుద్ధదిగ్వాయుహతం బైననావచనంబున వానర సేన వ్యధిత యయ్యె నిది యేమి యని యడిగిన సంగదుం డిట్లనియె ఉ. వానరనాథ నీ వెఱుఁగవా దనుజేంద్రకుమారుఁ డై నయా దానవు బాణపాతమునఁ దద్దయు నొచ్చి విసంజ్ఞ లై మహి న్యానక గూలి యున్నయలమానవనాథుల పాటుఁ జూచీ యీ వానరసేన భీతీమెయి వారక పాఱఁ దొడంగె బల్విడిన్. 844 815 846 వ. ఇట్లు సుగ్రీవోక్త ప్రశ్న వాక్యాభిప్రాయం బెఱుంగక పలికినయంగదునివి సరీతో త్తరంబు విని యొక్క పినాథుండు వెండియు పాభిప్రాయంబు తేటపడ నతని విలోకించి యీకపిసై న్యపలాయనం బనిమి త్తంబు కాదను తలంపున నపూర్వ భయనిమి త్తంబునఁ గాఁదగినయది యని యూహించె నని పలికి వెండియు నిట్లనియె. సీ. ఈహరివీరు లుత్సాహంబు పోఁ బెట్టి వదనంబునందు వై వర్ణ్య మొదవఁ బ్రవిషణ్ణమూర్తులై ప్రహరణంబులు వీడి భయకంపితాంగులై రయమెలర్పఁ దిరిగి చూడక పరస్పరసమాహతు లయి కడువడి నేతుమార్గమును బట్టి పరువెత్తు చున్న వా రరయ వీరికి నింత భయ మేల గలిగి నిబ్బంగి యేమి తే. యనుచుఁ బెక్కు దెఱంగుల నడుగుచుండ సంతలోన గదాపాణి యై విభీష