Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/526

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

504 గోపీనాథ రామాయణము రాస మహీజ మొక్కటి శయంబునఁ బూని రయం బెలర్ప ను ల్లాసము మీఱ డాసీ హకుల ప్రథచోదకుఁ జావ నేసినన్. 765 క. హతరథుఁడు హతతురంగుఁడు, హతసూతుఁడు నగుచు రావణాత్మజుఁడు భయో ద్ధతి సతివేగంబున న,ద్భుతభంగి సదృశ్యుఁ డయ్యెఁ బులుఁగువిధమునన్. 766 ఉ. పాలికుమారుబాహు విభవంబుఁ బరాజితుఁ జైనరావణిం బోలఁగఁ జూచి ము న్నతనిపోక లెఱింగిన సర్వభూతముల్ హేళిజుఁ డావిభీషణుఁడు వృక్షచరు లృపతు ల్సుర లును ల్చొలఁ బ్రమోద మంది పలుచందముల న్వినుతించి రంగదున్. క. ఘనసత్త్వుఁ డైనవాసవి, తనయునిచే విజితుఁ డై ప్రతాపనిధి దశా 767 సనతనయుఁడు మిక్కుటముగఁ, దనమనమునఁ గినుకఁ బూనె దారుణభంగిన్. క. ఈరీతిఁ గుద్దుఁ డై నబ, లారాతివిరోధిరభస మంతయుఁ గని యా భూరమణుఁడు రాముఁడు కపి, వీరుల వీక్షించి చేయివీచుచుఁ బలికెన్. 169 అర. రాముఁడు కుపితుం డగునింద్రజిత్తును జూచి వానరులఁ బురికొల్పుట. అచ్చం. చ. తరుచరులార వీఁడు విధిన తరరంబునఁ జేసి గర్వి యై పరువడి ముజ్జగంబులకు బాధ యొనర్చుచు నుండు నిచ్చలుం గర ముగుశ క్తిమై మనలఁ గాలబలంబున నిగ్రహింపఁగా దఱి సె వనాటనాథసహితంబుగ మీరు చలింప కుండుఁడీ. క. ఏనును బంకజభవస, మ్మా నార్ధ మొకింతసేపు మానసమున దు ర్యాని యయి విక్రమించెడు, దానవుని సహించి యుండెదను గవులారా. 771 -తురు. ఇం ద్రజిత్తు రామలక్ష్మణుల నాగపాశబద్ధులం జేయుట - 770 వ. అని పలికె నప్పు డప్పాపాతుం డగురావణి బ్రహ్మదత్తవరుండు గావునఁ బగను దుర్జయుం డై గ్రోధమూర్ఛితుండై యంతర్ధానగతుం డై యెవ్వరికిం గానరాక మిన్ను నం బన్ని యశసిసంకాశంబు లైననిశీత సాయకంబులు నిగుడించుచు మా యసంవృతుం డై రఘునందనుల మోహింపంజేయుచు సర్వభూతంబుల కదృ శ్యుండై కూటయోధి యగుచు ఘోరంబు లైనఫణిమయశరంబుల చేత నమ్మ హాత్ములసర్వగాత్రంబులు భేదించి వెండియు నానావిధనారాచంబులు గుప్పించి నొప్పించి వదంపడి ప్రకాశమానం డయ్యు సయ్యింద్రజిత్తు వీరాగ్రగణ్యులగు దాశరథుల బాధించుటకు శక్తుండు గాక మాయ నాశ్రయించి వానరు లందఱు విలోకించుచుండఁ బరమసం క్రుద్ధుం డై ఘోరాశీవిష భూతసాయకంబు లడరించి సంధించే నప్పుడు స్వకృతమర్యాదారూప బ్రహ్మవరదాన పాలనంబుకొఱకును బ్రహ్మసమ్మానంబుకొఱకును నీవదూభంగమాత్రంబన సర్వజగత్సంహర్త యుసర్వేశ్వరుండు పైనరాముండు శక్ర జిత్ప్ర యుక్త నాగ బంధ నసహనంబుతనకు యుక్తం బని తలంచి యాశీవివశర పాశబద్ధుండై యనుజసహితంబుగాఁ బుడమిం బడి తాను బ్రతాపవంతుం డయ్యును నిజవీర్య గోపనంబు గావించి యింద్ర H