డ ము. 501 తే. తరుచరునిమీఁద గద వైప దానిఁ ద్రుంచి, వాని యురమున శిల వీచివైన దాని వ్రేటున నురంబు పగిలి రాత్రించకుండు, కొండభంగి గతాసుఁడై జోణిఁగూలె. అంది. రాముం డగ్ని కేతురశి కేతుయజ్ఞశత్రును పఘ్నులం జంపుట. ఉతరా తే. రణములో నగ్ని కేతుండు రశ్మి కేతు, యజ్ఞశత్రులు ను పస్ను లలవు చలము సెలఁగ రామునిపైఁ చెక్కు శిత్తశరములు, తెంపు దీపింప వెన నిగిడించఁ గినిసి. ఉ. ఆరఘుపుంగవుం శతిభయంకరుఁ డై వెస నాల్గుతూవుల న్వారనివేడ్క నద్దివిజవై గుల నల్వురనుస్తకంబుల౯ దారుణభంగిఁ ద్రుంప నవి తద్దయు నొప్పుచు మింట నుండి యా ధారుణిఁ గూలె వాతపతితస్పుట తాళ ఫలంబులో యనన్. 744 745 క్ష. మఱియు ననేకు లనేకుల, నురుబలమునఁ దాఁకి ద్వంద్వ యుద్ధ మొనర్పం దరుచరుల చేత రజనీ,చరులు మడిసి రవుడు ఘోరసంగ్రామమునన్. వ. మఱియు నవ్వానరశ్రేష్ఠు లు నూతనాయోధననంవర్ధిత సముత్సాహు లై బల దర్పంబు లినుమడింపఁ జలంబు డింపక పొలివో నిబంటుఁదనంబున రాక్షన బలంబుమీఁది కురవడించి శిలాపాతంబుల మత్తమాతంగంబుల విదళించుచుఁ దరు ప్రహారంబుల హయంబుల నుగ్గునూచంబు సేయుచు శైల శిఖరంబుల నరదం బులు పఱియలు వావుచు నఖదంతంబుల వచ్చి రాక్షసులు గీటణంచుచు విజృంభించిన భగ్నంబు లై సఖడ్గశూలగదాశక్తితో మరంబులును నపవిద్ధంబు లైనయరదంబులును బ్రభిన్నంబు లైన సాంశ్రామికహయంబులును నివాతంబు జైనమత్తమాతంగంబులును విళకలితంబు లైన కేతనాతపత్ర యుగాక్షచక్రకూ బరంబులునుజూర్జి తంబులై నభూషణంబులును గతాసులైన రాక్ష సులునుం గలిగి యయ్యాయోధనంబు దారుణదర్శనం బయ్యె ననేక బంధంబు లాకాశంబున కెగసి యధ్భుత ప్రకారంబున నాడుచుండ భూత భేతాళంబులును గాకమూకనృ గాలంబులును రణరంగంబున ఘోరంబుగాఁ గ్రీడించుచుండెఁ దొల్లి దేవాసుర యుద్ధం బింత బెట్టిదంబు గా డనుచు గగనంబున దేవత లగ్గించుచుండి రిట్లు వానరపుంగవుల చేత విదార్యమాణు లైననిశాచరులు శోణితదిగ్ధగాత్రు లై లై సూర్యా సమయంబు నా కాంక్షించుచునగ్గలికసొంపునంబో రుచుండ భాస్కరుం డ స్తమించెఁ బదంపడి పరస్పర బద్ధవైరులై జయంబు గోరుచు ఘోరంబుగా ఛండినంబు సేయువావరరాతనులకుఁ బ్రాణహారిణి యైన రాత్రి సంప్రవృత్త యయ్యె నప్పుడు సంధ్యాసమయసం ప్రవర్ధితసత్త్వులగు రాక్షసులకునుజిత కాళు లగువానరులకును సత్యద్భుత ప్ర కారంబున నిజాయుద్ధంబు ప్రవర్తిల్లే నమ్మహాం ధకారంబునందు. సంస్థల్లో వాసరరాక్షసుల రాత్రి యుద్ధము. శా 746 ఆ. తోక లేనివారి తోపాటు లని మది, నెఱిఁగి కవులు పోరి 'రేవు మీఱి తోఁక లున్నవారి వీఁకతోఁ గపు లని, యెఱిఁగి పోరి రనుకు లేకతమున, 747
పుట:గోపీనాథరామాయణము2.pdf/523
స్వరూపం