యు X30 కాండము. 473 క, అని యిట్టు లవిద్ధుండును, జననియు బోధింప వినక జడదైత్యుఁడు నిను విడువ నోపఁ డయ్యెను, దనమనమున ధనసరుండు ధనమునుబోలెన్. ఆ. భండనమున మనుజపాలుని శరములఁ, జంపు టొండె లేక చచ్చుటొండె జనకపుత్రి నిత్తు ననుమాట పుట్టునె యనుచు వారితోడ నాడె నతఁడు. 565 చ. కర మిది వానినిశ్చయము కయ్య మొనర్పఁగఁ బూని యున్నవాఁ డెఱుఁగుదు మృత్యులోభమున నీమతి సుస్థిక మయ్యె వానికిం దరుణీరొ సర్వరాక్షసయుతంబుగ రామశ రాభిసంహతి న్దురమునఁ జచ్చి కాని యమృతుం డయి నివ్విడఁ జాలఁ డెంతయున్. ఉ. నీరజ నేత్ర నీవిభుఁడు నిక్కముగా దశకంకు నాజిలో 566 567 568 ఘోరశరంబులం దునిమి గొబ్బున ని నొనిపోవు నంచుఁ దా నూఱడీలంగఁ బల్కె నపు దుర్వి చలింపఁగ మ్రోసె భేరికా దారుణనిస్వనం బవలఁ దట్టుచు వానరసింహనాదముల్. క. ఆనాదము విని యట లం, కానాయక భృత్యు లైనకర్బురు లెల్ల నీను లయి నష్టచేతను, లై నివ్వెఱ మునిఁగి యుండి రప్పురిలోనన్, వ. ఇవ్విధంబున మహానుభావుండును బుణ్యాత్ముండును బరపురంజయుండును బురు షశార్దూలుండును నగు రాముండు భీషణవానర కోలాహలశంఖారావమి శ్రిత భేరీనిర్ధోషణపూర్వకంబుగా సమరసన్నద్ధుం డైయుండె నంత జగత్సంతావ నుండును గ్రూరుండును రాక్షసేశ్వరుండు నగు రావణుం డమ్మహానాదంబు వీని యొక్కింత సేపు ధ్యానంబు పూని పదంపడి భేరీభాంకరణపురస్కృతంబుగా సభామండపంబునకుం జనుదెంచి సచివుల నందు నవలోకించి మీ చెప్పినట్లు రామునివి క్రమంబును బలసంచయంబును సముద్రతరణంబును సర్వంబు నా చేత నాకర్ణితం బయ్యె మీ రంద జాయోధనంబునందు సత్యపరాక్రములు మీ చందం బంతయు నాయెఱింగినదియెకదా యిప్పుడు రామునివి. విక్రమంబు విని పరస్పరముఖావలోకనంబు చేయుచు ని ట్లేల యూరకున్న వారని యడిగిన నప్పుడు మహాప్రాజ్ఞుండును మాతామహుండు నైనమాల్యవంతుం డనురాక్ష నుండు రావణు నవలోకించి యి ట్లనియె. m అ: మాల్యనంతుఁడు రావణునకు హిత ముపదేశించుట, తే. అవని నెవ్వాఁడు రాజనయం బెఱింగి విద్యలందు వినీతుఁ డై వెలయునట్టి రాజు స్వవశీకృతారిసామ్రాజ్యుఁ డగుచు సధిప బహుకాల మైశ్వర్య మనుభవించు, క. కాలం బెఱింగి యరితో, నాలం బొనరించు నెవ్వఁ డతఁడు స్వజనులం బాలించుచు నిల వర్ధిలు, వాలాయము భోగభాగ్యవై భవయుతుఁ డై. 589 570 571 140
పుట:గోపీనాథరామాయణము2.pdf/495
స్వరూపం