Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/487

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డము. 465 500 క. అని పలికి రాక్ష సేంద్రుఁడు, జనః జ వినుచుండ నొక్క సమదనిశాటిం గనుఁగొని యిట్లని పలికెను, ఘనాఘననినాదసదృశకంఠధ్వనితోన్. క, దురమున నుండి రఘూ త్తము, శిర మెన్వాఁడు గొని తెచ్చెఁ జెచ్చెర వానిక్ సురరిపు విద్యుజ్జిహ్వుని, గురువిక్రమశాలిఁ దోచుకొని ర మ్మిటకున్. క. అని పలుక నపుడు మాయా, ఘనకల్పిత రాము శిరముఁ గొండాసనము కొని విద్యుజిహ్వుఁడు వెసఁ, జనుదెంచి నమస్కరించి సరగును నిలిచెన్. 502 క. వచ్చిన విద్యుజ్జిహ్వునిఁ, జెచ్చెర వీక్షించి దనుజ శేఖరుఁడు ముకం బచ్చుపడఁ గపట గర్వము, హెచ్చఁగ మననినద మెసఁగ నిట్లని పలికెన్. ఉ. రాక్షసవీర రామునిశిరంబు మహీసుత మ్రోలఁ బెట్టు ను బ్లైక్షణ దీనిఁ జూచి హృదయేశుఁడు పంచత నొందు బెల్లం బ త్యక్షముగా నెఱింగి చెలువారఁగ నన్ను వరించు నన్న నా రాక్షసుఁ డట్లు చేసి సుకరంబుగ సాగె స్వ వేళ్ళ వాటికిన్. ఉ. అంత దశాస్యుఁ డాధనువు నల్లన నెత్తి మహీజఁ జూచి నీ కాంతునిసాయ కాసనము గంటె ప్రసుపుని సుక్త్యుఁ జంపి వై ర్యంతకుఁ డా ప్రహస్తుఁడు రయం బలరం గొని తెచ్చె దీని నీ వింతయు నమ్మి నన్ను వరియింపు మిత్రం జల మీఁగ నేఁటికిన్. a. 504 505 -ఈతరం రావణుఁడు మాయా కల్పితరామశిరంబును సీతముందటం చెట్టుట. రరరం- వ. అని పలికి రావణుండు గ్రమ్మఱ నమ్మాయాకల్పితశిరంబును మార్వీ సమన్వితం బైనచాపంబును సీతముండటం బెట్టిన నద్దేవి తచ్ఛిరశ్శరాసనంబు లవలోకించి ముఖవర్ణంబును నేత్రంబులును దేశంబులును లలాటంబును శుభంబగు చూడా రత్నంబును విలోకించి సర్వాభిజ్ఞానంబుల చేత నిక్కంబని తలంచి కురరిచండం బున దుఃఖించుచు నినకులనందనుం డగు రాముండు హతుండయ్యెఁ గలహశీలిని నగునీచేతఁ గులం బంతయు సముత్సాదితం బయ్యె నింకఁ గై కేయీ కృతకృ త్యవు గమ్మని పలుకుచు మహాత్మం డగు రాముని చేతఁ గై కేయి కేమి విప్రియం బనుష్ఠింపం బడియె నిష్కారణంబుగా ముని వేషంబున నరణ్యంబునకుం బనిచి యింతఁ జేసె నని నిందించుచు వేపమా నాంగియై వాతాహత యైన కదళిచం దంబున ధరణిపయిం బడి యొక్కింత సేపునకుఁ గ్రమ్మఱఁ దెలివినొంది తచ్చిరం బాఘ్రాణించి యిట్లని విలపించె. -ఈ సీన మాయాకల్పితరామశిరస్సును జూచి దుఃఖించుట. రూరంగా మ. అతులోదారగుణాకరా రఘువరా హారామ సత్యవ్రతా హితముం గానక యొంటి న వ్విడిచి నీ వి ప్లగితే నీ కను వ్రత నై యొప్పెడునే నకారణముగా వంచించి నీచే సమా హత నైతిం బతిహీన మై బ్రతుకు టన్యాయ్యంబెగా సాధ్వికిన్ 206 507