Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/479

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

డ ము.

ܵܘ

ఆ. అతఁడు రాఘవార్థమందు జీవితముపై, నాస సేయఁ డించుకైనఁ గాని యసురకోటి నెల్ల నవలీలఁ దునుమాడఁ, బూని యున్నవాఁడు దానవేంద్ర. ఉ. రామునిసన్య పార్శ్వమున రాక్షస సంవృతుఁ డై మహోన్నతి మగతిం జైలంగెడువిభీషణు నీయనుజన్ముఁ గంటి వే రామునిచేతీ నీదనుజ రాజ్యమునం దభిషిక్తుఁడై భుజ శ్రీమహేము జెం నిని నేయ చలంచినవాఁ ఉధీశ్వర. ఉ. సోముఁడు ఋక్షమధ్యమున శోభిలుచున్న గతి న్నమస్తశా ఖామృగమధ్య దేశమునఁ గ్రాలెడు వీరుఁ డ శేషవానర స్వామి యనంత వీర్య బల సౌంద్రుఁడు ధామనిధి ప్రియాత్మ డామహనీయమూర్తి గనుమూ రజనీచరవంశ శేఖరా. $ జుం 14 442 తే. అసురనాయక హిమవంతుఁ డఖిలగీకు, నట్టు లక్కీ శవంశ మహార్ణ వేందుఁ డింపుతో మడు టులఁ బ్రకాశింపఁ జేయు, నతుల తేజో ఓ జనకీ ర్తిమతుల చేత. తే. అధిప యీతఁడు ఘోరశై లాంతరమున గహనతీరుదుర్గమార్గసంకలిత యైన యట్టికప్కేంధ యనుగుహయందు మంత్రి యూథపులతోడ నివసించి యుండ నెపుడు. ఉ. దానననాథ యిందిరకుఁ దానక మెయ్యది నూత్న కాంతి నె దానికిఁ గల్గి యుండు శిత తామరసంబులు దేవదైత్యు లే దానికిసాళి కచ్చెరువు దాలుతు రట్టీసువర్ణమాల యీ భానుతనూజువక్షమున భాసిలుచున్నది కంటె ముంగలన్. క. భీకరబలుఁ డగువాలిని, వీఁక స్వధియించి ప్రతిన వెలయఁగఁ గృపతో నీకపిరాజ్యము తారయు, నీకాంచనమాల రాముఁ డిచ్చినదిచుమీ. " ఆ అతులభూరిసత్త్వుఁ డితఁడె పో సుగ్రీవుఁ డనెడు సర్వవావరాధి నేత యితని వీర్య గర్వ మితనియాటోపంబు, కలయఁ జూడు మిపుడు కర్బురేంద్ర. వ ఇతనికిం గలబలపరిమాణంబు సెప్పెద వినుము. 444 445 446 448 సీ. లక్షలు నూతైన లక్షింప నొకకోటి యవి లక్షయైన శంకు వన నొప్పు నవి లక్ష యైన మహాశంకు వనఁ జెల్లు నవి లక్ష యైన బృందాఖ్య సంఖ్య యవి లక్ష యైన మహాబృంద మన నొప్పు నవి లక్ష యైనఁ బద్యాభిధాన మవి లక్ష యైన మహాపద్మ మనఁ దగు నవి లక్ష యైన ఖర్వాభిధాన ఆ. మనియు లవ్, యైన నది మహాఖర్వాఖ్య, మరియు లక్ష యైన నది సముద్ర మరియు లక్ష యైన నది యోఘ మవల మ, హౌఘ మనియు లక్షయైన నధివ. వ, ఇట్లు గణిత క్రమాగతంబులై నశతసహ ప్రకోటిశంకుమహాశంకుబృందమహాబృం దపద్మమహాపద్మ ఖర్వమహాఖర్వసముద్రాఘంబులు క్రమంబున నొక్కొ కనహ 158