446 గోపీనాథ రామాయణము నెఱిఁగి వెనఁ బట్టుకొని తెచ్చి నరవ రేణ్యు మ్రోల నర్పించి చేతులు మోడ్చి పలికె. క. వీరు దశాస్యునిమంత్రులు, సారణళుకు లనెడు వారు జనవర కపటా కారముఁ దాలిచి మనచో, ప్పారయఁ జను దెంచినార లతనిసనుపునన్. క. అని పలుకు సమయమున వద్దనుజులు నృపుఁ జూచి జీవితంబులపై క్కున నాస విడిచి భయ మది, గనుపడ నిట్లనిరి మోడ్పుఁ గరములతోడన్, ఉ. పావనశీల రామనరపాల లసత్క రుణాలవాల ర జోవిభుఁ డైన రావణునకుం బ్రియమంత్రుల మాత్రఁ డంలోని కై వడిఁ గీశరూపములు గైకొని నీదు బలంబు సర్వముం గేవలగూఢవృత్తిఁ దిలకింపఁగ వచ్చినవారి మెంతయున్. 554 555 557 వ. అని పలికిన వచ్చారులవచనంబులు విని సర్వభూతహితుఁ డగు రాముండు ము ఖారవిందంబునకు మందహాసంబు చెలు వొసంగ శురసారణుల కిట్లనియె. వీ58 ఉ. దానవులార మీరు మది దాఁపక పల్కితి అంతవట్టు మీ దానవభర్త చెప్పినవిధంబున నిర్భయు లై మదీయసే నానివహంబు సర్వము మనం బలరం బరికింపుఁ డింపుతో ایا 579 మానుగ మావిభీషణుఁడు మానక యంతయు మీకుఁ జూపెడిన్ చ. దురమున న్యస్తశస్తు లగుదూత లవధ్యు లటంచు ధార్మికుల్ గఱపిరి గాన న త్తెఱుఁగు గైకొని మి మ్మిటు గాచి పుచ్చితి వెఱనక కృత్రిమాకృతులు వీడి నిజాకృతుల ద్ధరించి మ త్సుకుచిర పై వ్యసంతతులఁ జూచి దశాస్యున కంతఁ జెప్పుఁడీ. క. వినుఁ డింతకు మును చూచిన, యనీకమును జూడ వలసినట్టి బలంబుం గనుఁగొనుఁడు యథాక్రమముగ, మనలక్షణనామరూపకర్మంబులతోన్. 561 ఉరుడిపై రాముఁడు శుకసారణులు విడిచిపెట్టుట, చ్చర్యంలో .. క. మీ రిపుడు లంకకుం జని, చారులకుం దగినభంగి సవినయమతు లై మీ రాజుతోడ నిట్లనుఁ, డోరాక్షసులార మామతోక్తులు గాఁగన్. తే. ఏబలము నాశ్రయించి దైత్యేంద్ర సీత నపుడు ముచ్చిలి గొనిపోయి తాబలంబు సర్వమును నేఁడు చూపుము సకలబంధు సైన్యపుత్ర యుతుండు పై సమురమందు. చ. ఇదె చనుదెంచినాఁడఁ బ్రధనేచ్ఛ ను రేంద్రుఁడు దైత్యకోటి పై భిదురము నట్ల నేను బటు భీషణలోషము నెల్లీ పంచెదం గొదుకక మచ్చర ప్రహతిఁ గూలినలంకను బంధుమిత్రులతో జిదురుప లైనరాత్రి చరసేనలఁ జూచెద వెల్లి రావణా. 560 562 568 561
పుట:గోపీనాథరామాయణము2.pdf/468
స్వరూపం