Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/447

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యు డము. 425 బొలుపుగ మేము మువ్వురము పుట్టితి మగ్రజుఁ డాడశాన్యఁ డ గ్గలముగ మధ్యముండు ఘటకీర్ణుఁడు నేను విభీషణాఖ్యుఁడన్. ఉ. అంబుజమి శ్ర వంశకలశాంబుధిచంద్ర పితామహ ప్రసా దంబున సిద్ధసాధ్యసురదానవకోటి కవధ్యుఁ డై త్రిలో శంబులు నాక్రమించి బలగర్వమునం బటు శౌర్య ధైర్యవీ ర్యంబుల మేటి యై చెలఁగు రావణుఁ డింద్రవీరావణుం డిలన్. చ. అమరమహీధరంబు క్రియ సంగము గ్రాల విరించన్నప్రసా దమున నజయ్యుఁ డై సురకదంబముమీఁదికి నేగి దారుణ క్రమమునఁ బెక్కు మాఱు లలుకం బురము ల్వెడలం గఁ దోలి దు ర్దమగఁ గుంభకర్ణుఁ డలరారు జగత్రయ దుర్ని వారు: డై. 387 888 389 390 391 క. దనుజేంద్రుని సేనాపతి, ఘనుఁడు ప్రహస్తుఁ డనువాఁడు గలఁ డాతఁడు ము న్ననిఁ గై లాసమహీధర, మునఁ దోలె న్మాణిభ ద్రముఖ్యులఁ గడిమిన్. చ. మఱియు దశాస్యు పుత్రుఁ డసమానపరాక్రముఁ డింద్రజిత్తనా వజలు నతం డవధ్యదృఢవర్ముఁడు పావకుని వ్రణంబులో నిరవుగఁ దృప్తుఁజేసి యతఁ డిచ్చునదృశ్యరథాదిసాధనో త్కరములతో నదృశ్యుఁ డయి దారుణ భంగి జయించు వైరులన్. వ. మఱియు మహోదరమహాపార్శ్వులును దేవాంతక నరాంతకులు ప్రతికాయ మహాకాయులును గుంభనికుంభులును ధూమ్రాత్మక రాక్ష యూపాక్ష విర పొక్షులు నకంపనుండు నొక్కొక్కఁడు పెక్కాలంబుల నారతీరి లోకపాల సములై యుండుదురు మఱియు లంకాపురంబునందు మాంసాహారులు నుశోణిత పంకిలులును గ్రామరూపులు నగు ప్రధానరాక్షసులు దళకోటిసహ గ్రంబు లున్న వా రట్టిదానవులం గుడి రావణుండు నిరంకుశ ప్రతాపంబున దిక్పాలకులం బొడిచి గెలిచి మాఱు లేక యుండు వద్దురాత్ముని చేతఁ బరాజితు లై యింద్రా దులు సేయునది లేక దేవసమన్వితంబుగా వగచు చుండుదు రని పలికిన నతని పలుకులు విని దృఢపరాక్రముం డగురాముండు కొంకొకతడవు యోచించి సర్వధర్మంబులు నెఱింగి విభీషణున కిట్లనియె. చ. దనుజకులావతంస మది దాఁపక నీ వెఱిఁగింప నద్దళా న్యుని తెఱఁ గెల్ల వింటిఁ గమలోద్భవుఁ డర్థము వచ్చి కాచినం బనివడి పుత్రమిత్ర జన బాంధవమం త్రి సమన్వితంబుగా ననిమొన వాని గీటడఁచి యానురరాజ్యము నీ కొసంగెన్షన్. ళా. పాతాళంబున కేగిన నురగిరి ప్రాంతంబుప డాఁగినం ద్రాతం గానక మిన్ను ప్రాఁకినఁ బయోకాశిం బ్రవేశించిన న్సీత నచ్చిలినట్టి రావణుని దుశ్చిత్తు న్విదారింప కే బ ఖ్యాతి స్వండి యయోధ్యకుం జొరమి నిక్కం బింత దైత్యోత్తమా. 184 392 998 394