Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/446

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

424 గోపీనాథ రామాయణము రహస్యజ్ఞుండవు సర్వజనానందకరణశాలివి సత్వగుణై కనిష్ణుండవు. ధర్మసంస్థా పనార్థం బవతీర్ణుండ పై ననీకు శరణాగతరణ, రూపవి శేషధ ర్మానుష్టానంబుచిత్రం బుగాదు నాచి త్తంబు విభీషణునిఁ బరిశుద్ధునిఁగా నెఱింగినది భవదు క్తయు క్లీ సమూహంబువలన నభిప్రాయబోధక ముఖ ప్ర సాదాదిచిహ్నంబువలనను బహి రంతరంగంబులను బరీక్షితుం డై పరిశుద్ధత్వంబున సమ్యజ్నిశ్చితుం డయ్యెఁ 'గావున మహాప్రాజ్ఞుం డగువిభీషణుండు మాతోడఁ దుల్యుండయ్యె నితనితోడ సాచివ్యంబు గావించి రక్షింపుఁ డనిన నాసు శ్రీ వునిపలుకుల కలరి రాముండు పురందరుండు పతత్రిస్వామితోడం బోలె విభీణునితోడ సంగమంబు నొందె నిట్లు రామునిచేత సభయదానంబు గోని రావణానుజుం డగువిభీషణుండు భయంబు విడిచి స్వామిసన్నిధియందుఁ బాద పురస్సరావరోహణం బనుచితం బని తలంచి ప్రహ్వీభూతశిరస్కుండై యానయనోద్యుక్తులై నసు శ్రీ వాదుల చేత నిర్దిష్టం బైనభూతంబు నవలోకించుచు గగనంబున నుండి డిగ్గి యభిమతవస్తు లాభ జనిత ప్రీతియుక్తుం డై స్తనంధయునకు మాతృస్తనంబుం బోలె శరణా గతునకు శరణ్యునిపాదారవిందద్వయంబె భోగ్యత్వంబునఁ బరమ ప్రాప్యంబు గావున ననురక్తు లగుతుంత్రులతోడం గూడ ధర్మాతుం డగు రాముని చరణాంబు జంబులకు నిజకిరీటకోటిస్యూతపురుషోపలకు హేంద్ర నీలపద్మరాగంబులు మరా ళ మధు కరచ క్ర వాకంబులసొంపు సంపాదింప గాఢభక్తిం బ్రణతుం డై కరంబులు మోడ్చి యుక్తియుక్తంబును సాంప్రతంబును సద్యస్సంతోషకరం బు నగువాక్యంబున శరణ్య రామ ప్రీతివర్ధనంబు సేయుచు ని ట్లనియె. చ. అనఘ దశాస్యుసోదరుఁడ నాతనిచే నవమానితుండ నై మునుకొని సర్వము న్విడిచి భూతశరణ్యుఁడ వై సనిన్నుఁ జ క్కన శరణంబు నొందితి సుఖంబును రాజ్యము జీవితంబు మిం చినకృప నీయధీనముగఁ జేకొని భృత్యునిఁ గాఁగ నేలుమీ. లేచి 383 384 వ. అని యివ్విధంబునఁ బలికిన నతనివచనంబులు విని రఘువల్లభుండుముఖచంద్ర కౌముదీభూతశీతలకటాక్ష వీక్షణంబుల దయార్ద్ర భావంబు సూచించుచు సాంత్వ వాక్యంబుల ని ట్లనియె. విభీషణుఁడు రామునకు రావణుని బలంబుఁ దెల్పుట. రణం- చ. దివిజవ రేణ్యవై రికులదీపక నీ వలసరి క్తికంఠుచే నవమతిఁ గొంచి వచ్చుట యథార్థ మెఱింగితి నింకఁ బ్రోచెదం దవిలిన శంకఁ బోవిడిచి దానవనాథుబలాబలంబు దె ల్పవె యన వాఁడు రాజకులపాలున కిట్లని చెప్పె సర్వమున్. చ బలరిపుతుల్య వీర్య విను పద్మజ పౌత్రుఁడు విశ్రవుండు నాఁ గలఁడు తదీయవీర్యమునఁ గైకసిగర్భమునందుఁ బ్రీతిమైఁ 9-5 388 !