Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/435

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

యుద్ధకాండము, 413 పాపస్థానుండై యంతరిక్షంబుసనిల్చి యీవానరులు మదీయాభిప్రాయం బెఱుం Xళ రావణసంబంధి నగుటం జేసి నన్నుఁ బ్ర హరింప నిశ్చయించి యున్న వారు. రామసమాశ్రయణంబు వీరి కెఱింగించి యీపురుష కారముఖంబున రామ లక్ష్మణుల నాశ్రయించెద నీవానరులు కుదయించినమత్ప్రతికూల సంరంభంబు మద్ద్వేషకృతంబు గాదు శ్రీరాముభ క్తిప్రకర్ష పారవశ్యకారితంబు గావున గుణంబుగాఁ బరిగ్రహింపం దగినయది యనియును గృపాళుం డై ననృపుండు పురుష కారంబున నే శరణంబు నొందం దగినవాఁ డనియును నే నంతరం గభ' కుండ నన్నేల పరిత్యజించు ననియునీ రామపరిచారకులు న న్నిప్పు డంగీకరింప కున్నవా రైన నేమి రామాంగీకారంబువలన వీరలయంగీకారంబు సిద్దించు నదియె నాకుఁ బురుషార్థంబనియును సోపాధికసంబంధి పరి త్యాగ పూర్వక శిరుపా ధిక రామసమాశ్రయణంబు నాకు ముఖ్య కార్యం బనియును నిశ్చయించి పురు వ కారభూతు లైనవారికి సర్వలోకశరణ్యున కార్తరవంబు వినఁబడుటకు మహా స్వర ప్రయోగంబు కర్తవ్యంబు గావున నుచ్చైర్నాదంబున వానరుల నవలో కించి యి ట్లనియె.

  • విభీషణుం డుచ్చ స్వరంబున వానరులకుఁ దన్నె ఱింగించుట, ఆశించింది.

. 323 సీ, రావణుం డనియెడు రాక్షసుఁ డొక్కఁడు ఖలుఁడు రాక్షసభ ర్త గలఁడు వాని పిన్నతముఁడ నే విభీషణుఁ డనువాఁడ నతిదుష్టుఁ డైనమాయన్న గృధ్ర పతిని జటాయువుఁ బరిమార్చి ఘనజనస్థాననివాసిని యైన సీత ముచ్చిలి లంకకుఁ దెచ్చె నయ్యమ రాక్షసీజనాంతరమునఁ జిక్కి దైన్య తే. మడరఁ బరవళ యై యున్న నయ్య వస్థం గాంచి యే నాత్మఁ గలఁగి రాఘవున కమ్మ హీసుత నొసంగు మనుచు ననేకగతులఁ 324 బూని పలుమఱుఁ జెప్పితి వానితోడ. వ. చెప్పిన నద్దురాత్ముండు కాలచోదితుం డై విపరీతుండు దివ్యౌషధంబుం బోలె హీతవాది నగునావచనంబు గైకొనక తిరస్కరించె నే నిట్లు వానిచేతఁ బరుషి తుండను దాసునియట్ల యవమానితుండనై పుత్రదారాదులం బరిత్యజించి రాఘవుని శరణంబు నొందితి మీరు సర్వలోకశరణ్యుండును మహాత్ముండు నగురామవునితోడ విభీషణుండు సముపస్థితుండయ్యెనని శీమంబున న న్నెఱిం గింపుఁ డని యిట్లు రావణ రాక్ష సేంద్ర ఖల రాక్షసశబ్ద ప్రయోగంబు చేత రావ ణునిలోక కంటకత్వంబును భృత్య సంబంధ ప్రయుక్తదోషవత్వంబును గృత్యా శరణాకృత్యకరణదోషవత్వంబును జాతికార్యంబును నే నతనితముండ నని పలుకుటవలనఁ దనకు రావణసంబంధ నిబంధనదోషత్వంబును దేటపడం చేసి యేతచ్ఛబ్దపంచక ప్ర యోగంబున గర్వహానిలక్షణ కార్పణ్య రూపం. బైవయంగం