Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/434

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

412 గోపీనాథ రామాయణము 2 పరాభవించుటయు విన్నవించిన విని యక్కైకసి కొండొక సేపు దుఃఖించి పదంపడి భర్తృవచనంబు దలంచి వత్సా రావణుని యపరాధంబున సీతానిమి త్తంబుగా సకల రాక్షసులు హతు లయ్యెదరు రావణుండు రాముని చేత హతుం డగుఁ బిమ్మట నీవు రాక్షసరాజ్యాధిపత్యంబు నధిగమించి చిరకాలంబు లంకం బాలింపం గలవు మీతండ్రి వచనం బట్టిది నీ విప్పుడు శరణాగతరక్షణదీక్షితుం డైన రామునిపాలికిం జని యమ్మహాత్ముని చరణంబులు శరణంబు నొంది తత్ప్ర నాదంబు పడసి సుఖ పై జీవింపు మని దీవించి యనిచిన నవ్విభీషణుండు హిమాచలసంకాశుండును వజ్రాయుధసమ ప్రభుండును వరాయుధధరుండును దివ్యాభరణభూషితుండు నై యాత్మసమాను లగు మంత్రుల నల్వురం గూడి వజ్ర కవచ ప్రభావిశేషం బంబరంబునకు శరదంబురత్వంబు సంపాదింపనచ్చోటు వాసి శీఘ్రంబున రామలక్ష్మణులున్న యెడ కంబరమార్గంబున సముద్రంబుదాఁటీ చను డెంచుచుండ నప్పు డమ్మహోదధియుత్తరతీరంబున నున్న వానరాధిపుండగు సుగ్రీవుండు గగనమార్గంబున నత్యున్న తత్వవీవరత్వరత్న బహుళత్వంబుల చేత మేరుశిఖరాకారుండై తేజివృత్వ గగనసంచారంబుల చేత శతప్రదానం కాళుండై మంత్రి చతుష్టయసమన్వితుండై చనుదెంచుచున్న విభీషణుని దూరంబున నవ లోకించి యొక్క ముహూర్తంబు చింతించి హనుమదంగదాది వానరవీరుల నెల్ల నీలోకించి యిట్లనియె. -అంఫైర్లు, విభీషణుఁడు రామలక్ష్మణులకడకుఁ బోవుట, దర్శం- తే, కంటి రే మీరు లభ్రమార్గమున నొక్క దానవుండు సర్వాయుధధారి యగుచు దానవుల నల్వురను గూడి తడయ కిటకు వచ్చుచున్నాఁడు మనలఁ ద్రుంపంగఁ దలఁచి. చ. అన విని వానర ప్రవరు లందఱు నా శిలాచయంబు గై కొని రభ సంబుతోఁ బ్లనగకుంజరుతో సధినాథ మమ్మ 'వే పనుపును క్రూరచిత్తుల క్షపాచరులం దగ గీటణంచి గ్ర క్కువ నవనీతలంబుపయిఁ గూలఁగ పై చెద మీవు మెచ్చఁగన్. 320 321 322 వ. అని యి ట్లొండొరులు సంభాషించుచుండ నంతలోన నవ్విభీషణుండు జలనిధి యుత్తరతీరంబు డాయం జను దెంచి బ్రహ్మదత్త వరప్రభావంబున రాముని నకల గద్రక్షణార్థం బిక్ష్వాకు వంశంబునం దవతీర్ణం డైనపరమధర్మరూపపరమ పురుషుం డై ననారాయణునిఁగా నెఱింగినర్వజ్ఞుండు ను సర్వ కారుణికుండును సర్వ లోకశరణ్యుండు నగురామభద్రుం డవశ్యంబు తన్ను రక్షించు న నెడుమహా విశ్వాసంబున వానరులపరస్పర సంభాషణం బాదరింపక వానరులు ప్రహరణా ద్యుక్తు లైనను శంకింపక వారల కభిముఖంబుగాఁ జని నిర్భయంబున నిష్కం