Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/407

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

984 P గోపీనాధ రామాయణము జై ససంధ్యాకాలం బగుటఁ జేసి పెబ్బి కడలె మ్రోయుచు నుల్లోలకల్లో అంబులు జగంబుల ముంప సనుకొని వచ్చుచున్న పగిదిం దోఁచుచునికి భయంబు గొనుచు వేలాకటంబున విడిపీనవాసన వాహి నీ సందోహంబు నవలోకించి ద్రశంశాశళంకితస్వాంతంబున రోషభీషణంబై నిజాంతరు మహాసత్త్వం బులతోఁ గూడ వెల్లివిరిసి రభసా తీశయంబునం దాఁక నేతెంచునప్పు డెడ తెగక మహాభేరీధ్వనుల భంగి నుప్పొంగు సభంగ తరంగ పరస్పర సంఘర్ష ణసముద్భశభు వరభయంకరనిర్దోష ణంబునకడలుచు మహోన్నత మహీధరశిఖరాగ్రంబు లెక్కి నిక్కి చూచి యక్కడికిం దునఁ గానక దూరపారం బగు చునికి నిరూపించి యెత్తెఱంగున ను తరించువార మని విషాదంబు నొందుచు మహోరగని షే వితం బై రాక్షసావాసభూతం బై పాతాళంబుం బోలె నతిగంభీరం బై నీలత్వ గుణవిశిష్టం జై శళికిరణ భాస్వరాంబుసం కులం బై సమాకీర్ణ వహ్నికణసమాన జలబిందుసమూహనక్షత్ర గణశోభితంబై తరంగమాలి కాజలధరమాలాసమా కులం బై యొప్పు చునికి సముద్రంబునకు గగనంబునకుఁ దారతమ్యం బేర్ప గింపం జాలక యొండొంటిం దాఁకుచు నిరంతరం బగు చునికి సద్భుతంబు నొందుచు మఱియు ననేక ప్ర కారంబుల సము దు, నిభావంబు వక్కాణించుచు నీలుండును మైందద్వివిదులును దనకుఁ గన్నాకులై చుట్టునుం దిరిగి యధిక ప్రయత్నంబునం జిక్కు పడకుండ నరసి రక్షించుచుండ సముద్రో త్తరతీరంబున విడిచి సముచితసల్లాపంబులు నేయుచు నిచ్చానువర్తనంబులం బ్రవర్తించుచుండె నీట్లు సై న్యంబులు విడిసీనయనంతరంబ రాముండు పార్శ్వగతుం డై నలక్ష్మణు నవలోకించి యి ట్లనియె.

  • రాముఁడు జానకిఁ దలంచుకోని రింఖించుట, వరం

ఉ. అక్కట నామనోరమణి యైన మహీసుతఁ బాసి లక్ష్మణా పెక్కు దినంబు లయ్యె నతిభీషణవైఖరి నాఁటినాఁటికీం దప్పక తద్వియోగజనితం బగు దారుణ శోకవహ్ని పెం పెక్కి మదీయగాత్రము దహించుచు నున్నది యేమి సేయుదున్. క. శోకంబు నాఁటివాఁటికిఁ, జీకాకై పోవు ననుచుఁ జెప్పుడు రిలలో 96 నా కెంతయు నానాఁటికీ, నోకులనుత వృద్ధిఁ బొందుచున్నది మిగులన్. 98 చ, అలన సమీరు రాక విష మాయె మనోహరకీర్ణ శారికా కలకలకంఠనాదములు కర్ణకఠోరము లాయెఁ బండువె న్నెల కడు వేఁడి యాయె విరి తేనెచవు ల్వెగ టాయెఁ దన్ముఁడా సలీన దళాయతాక్షీ గహనంబునఁ బాసిన నాఁట నుండియున్. 99 క. తక్కినశోకము దినదిన, ముక్క ఆ చను గేహినీవియోగజశోకం బెక్కు డగు నాఁటీనాఁటికి, నిక్కు వ మే నెట్లు సైఁతు నృపకులతిలకా. 100