Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/405

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

382 గోపీనాథ రామాయణము కుజముల కెగఁ బ్రాఁకి మొనని వాసించుకుసుమజాలంబులు గోసి కోసి తే. విమ సలిలతరంగిణి వేగమునకు, సజ్జముగఁ దోఁగి వెసఁ జల్లు లాడి యాడి సమరగతి వీరవానర సైన్యసమితి, నా విహరించే రఘుపతి సంతసింప. న. మఱియును. సీ. ఒకకొండపై నుండి యొకకొండమీఁదికి దాఁటువారలత దాఁటు వారు గగసంబులో రాయుఘనతకుస్కంధంబు నెక్కు వారలమేడ లెక్కు వారు వాలంబు లల్లార్చి లీలతో మింటికి నెగురు వారలనూఁది కెగురువారు చరణాభిహతిమహీజములు ధారుణిఁ గూలఁ కన్ను వారల వెన్నుదన్ను వారు తే. గండశిలల లెల్లఁ దెరువునఁ బిండి గాఁగఁ బ్రొక్కు వారల మశములఁ ద్రొక్కు. వారు నగుచు సింగంపుఁగోదముల పగిది చర్ప మలరఁ గపు లాటపాటల నరిగి రపుడు, 86 87 88 -అత్యం రాము ను వాసరనే నాసహితముగా సాగిన వేలావనిమిఁ షట. అరుం వ. ఇ తెఱంగున న త్తరు చర వీరులు నియ తైలం బుత్తలపక నూ తగదారవంబులు సేయుచుఁ బుడమి గ్రక్కదల నొక్క మొగిం బోవునప్పు డచ్చటిపుష్పవల్ల వఫల భరితచంపికతిలక చూతాశోక సింధు నారకం వీరతిమిళకరంజన్ల క్ష న్య గ్రోధతిందుక ఢవాంకోలజంబూ చిరిబిల్వ నా గామలక మధూక వకుళ వంజుళభూర్ణక పాటలీమం దారకాదంబార్జున పీచుమంవశింశుపాకుటజు శాల్మలీ కురవజతాలహింతాలచూ ర్ణ కనీపకనీలాశోక వరణపద్మక కేతకీవాసంతి కామాధవీ గంధపూర్ణ కుందగుల్మ ప్ర ముఖనిఖి లత రుల తాజాలంబులు పర్యాకు లీకృతంబులై మ్రోటు పడియుండెనచ్చ టీవసుంధర హరియూథపుల చేత సంపూర్ణ యై పక్వంబు లగుకమల కేదారంబు లచేతం బోలె నభిరామయై యొప్పె నిట్లనార్యగమనంబునం జని గిరిశ్రేష్ఠంబు లగుసహ్యమలయంబుల సతిశ్రమించి మహేంద్రమహీధర ప్రాంత కాంతారభా గంబు డఱసి సముద్ర, వేలా వనంబుఁ జేరె నప్పుడు సానుజుం డగురాముండు నిరంతర తాళీనన శ్యామం బైనమహోదధియుపకంఠంబు సేరి సుగ్రీవు నవలో కించి యిట్లనియె. ణ సీ. ఎద్దానిఁ దరియింప నెవఁ గోరి వచ్చితి మావన రాశీ వేలా వనంబుఁ జేరితి మీది చూడ ఘోరమై గంభీర నినడమై యున్నది మనకు దాఁట నల్ప యత్నంబున నయ్యెడుపని గాదు గురుబుద్ధి నిచట నందఱముఁ గూడి యధికయత్నంబున నాలోచన మొనర్పి వలయుఁ గావున మనబఖము నెల్ల ఆ. నిచట విడియునట్టు లెఱిఁగింపు తమతమ బలము విడిచి యొండువలని కరుగ కుండ నరసికొనుచు నుండువారుగ సైన్య పతుల కాసతీమ్మ భానుతనయ. 69 90 I