Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/399

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

376 గోపీనాథ రామాయణము 58 జ్ఞానకజ దుష్ట రాక్షస నిశంగతి యై మనరాక వార్చి తాఁ దనువునఁ బ్రాణ మొక్క గతిఁ దాలిచి యున్నది దుర్భరంబుగన్. ఉ. కావున నిచ్చటం డడయఁ గార్యము గాదు కపీంద్ర యిప్పుడే పోవలే లంకమీఁదికి నభోమణి యంబరమధ్యమందు ను శ్రీ వెలయ స్వలింగెడుఁ బ్రసిద్ధముగా మును పెద్ద లి త్తఱిం బోవఁగ వారికి న్విజయము నృమకూఱు నటంచుఁ జెప్పరే. వ. మఱియు నిమ్మహూర్తంబున మనము దండయాత్రఁ గావించితి మేని రావణుండు జానకి నెత్తుకొని యొండుచోటికిం బోవ నేరఁ డట్లేగెనేని వాని నవశ్యంబు వధిం 54 మన కండయాత్రోద్యోగంబు విని జానకి జీవితంబునం దాశ నిడు కొని విషరోగాతురుం డైనపురుషుం డమృతంబు గ్రోలిన తెఱంగున నుండు మఱియు నిక్కాలం బభిజ తన నమృతసిద్ధయోగం బనం బరఁగు నదియునుం గాక నేఁడు తరఫల్గునీ నక్షత్రం బెల్లి శశాంకుండు హస్తావలంబనంబున నొప్పె డుఁ బుసర్వసునక్ష త్ర జాతుండ నైననా కుత్తరఫల్గునీ నక్షత్రంబు సాధనతార గావున నిక్కాలంబు ప్రయాణంబునకు యు క్తకాలంబు మఱియు సౌమ్యంబు లగుశుభనిమి త్తంబు లనేకంబులు దోఁచుచున్నయవి దక్షిణనయనోరుభుజం స్ఫురించు చున్నయని మనంబు సముత్సాహోపేతం బై పొదలుచు విజ యలక్షణంబు సూచించెడుఁ గావున రావణు నవశ్యంబు పరిమార్చి సీతం దెత్తు నిప్పుడు సర్వానీక సమన్వితంబుగాఁ బ్రయాణంబు సేయుద మనిన నయ్యిననం దనుండును లక్ష్మణుండును బరమోత్సాహులై య త్తెఱంగున కీయకొనిరి రామ భద్రుండు వెండియు వారల నవలోకించి. 55 సీ. రుచిరంబు లగుఫలప్రచయంబులును దేనియలు కందమూలము లలిగి స్వాదు సలిలపూరిత జలాశయములు శోభిల్లి కంటకంబులు శిలల్కర్దమంబు వల్లంబు మిఱ్ఱురు బల్లెలు పట్టణంబులు నా శ్రమంబులు గలుగకుండ వనదుర్గములయందుఁ జను వేళ దానవ బాధలచేఁ జిక్కు పడక యుండు తే. నట్టి సుపథంబు నరయుచు నద్రిచరులు, ఘోరవి క్రము లొకలకుగొలువసై న్య తతికి ముంగలి యై చమూపతి రణైశ, శీలి నీలుండు చనునట్లు సేయు మివుడు. సైన్య అండని. రాముఁడు నీలునికి సేనాసన్ని వేశ ప్రకారం బాజ్ఞాపించుట. వురులో వ అని పలికి యవ్వనాట శేఖరు రావించి బలంబుల సముచిత ప్ర కారంబుల నడిపిం పను యు క్త ప్ర దేశంబున విడియింపను విడిచినచోట్ల దప్పిం బడకుండ రాక్షస కృత్యంబులకుం జిక్కకుండ నరసి రక్షింపను వెరువు గల్గి కతిపతియబలంబులం గూడుకొని సేనాముఖంబున న ప్రమాదుండవై చనుము. క, కూ రాత లైనదనుజులు, వారక ఫలకందమూల వనములయందు న్దారుణవిష మిడుదుకు నీ, వారసి రక్షింప వలయు నాత్మబలములన్, 57 58