సుందరకాండము. .. 848 1845 లానల హేతిఁ గాల్చిన క్రి య వడి నష్ట మొనర్చి నక్కటా వాని వధింప రాక్షసులఁ బంపుము గ్రమ్మఱఁ బోవు నంతలోన్. వ అని విన్నవించిన వద్దనుజపాలకుఁడు కోపించి దుర్జయు లగువారి నాత్మచి త్త వర్తులఁ గింకరనామధేయుల నెనుబది వేవుర నాలంబునకు నియమించిన వారు శూలముసలముగ్గర ప్రముఖపాణింధమరోచులు దిశాముఖంబు అలంకరింప నా టోపంబునం జనుదెంచిన నేను దోరణా శ్రీతం బైనవరి ఘంబుచే వారి నందఱఁ బంచత్వంబునొందించి లంకాపురంబునకు లలామభూతం బైన చైత్యప్రాసాదం బుమీఁదికిం జని యందుఁ గావలి యున్న రాక్షసశతంబును గాంచన స్తంభప్రహా రంబునం బిలుకుమార్చి యక్కాంచనహర్మ్యంబు విఱుగం ద్రోచి పదంపడి రావ ణప్రేరితుండై ప్రహస్తపుత్రుండు జంబుమాలియనువాఁడు భయంకరాకారులగు పెక్కండ్ర రక్క సులం గూడి రభ పాతిశయంబుగా దాసిన నేను ఘోరం బగుపరి ఘంబుచేత రాక్షసుని సైన్యసమేతంబుగా రూపుమాపితి జంబుమాలిమరణం బువిని రావణుండు బలవంతు లగు మంత్రి పుత్రులు నేడ్వురఁ జతురంగ బలసమేతు లంజేసి రణంబున కనిచిన వారి నందఱఁ బరిఘంబు వేటున గీటణంచితిఁ గ్రమ్మఱ దశగ్రీవుండు శూరు లగు పంచ సేనా గ్ర నాయకుల బలోపేతులం జేసి యనిచిన పారినెల్ల నానా ప్ర కారంబుల జములోకంబున కనిచితి సంతందస్వృత్తాంతంబు విని రాక్ష జేశ్వరుండు విచారముగ్నమానసుం డై యక్షకుమారు రాక్షసగణా న్వితునిం జేసి యనిచిన వాఁడు సర్వసాం గ్రామిక సరికరసమేతుండై సమరంబున కడరినం జూచి. ఉ. ఏను మనంబులోన నడ లించుక లే కతిసాహసంబున స్వానిరథంబుపై కుఱికి వాని పదంబులు రెండు పట్టీ ఘో రానిలతుల్య వేగమున నంబరవీధిని నేయిమాఱు లో వానరులార ద్రిప్పి పడవై చితి ధారుణిమీఁద నుధ్ధతిన్. 1846 1347 వ ఇట్లు పడవై చిన మస్తక శ్రీ వాచరణజానుజంఘోరు మధ్యంబు మార్ణంబగుటయుఁ ద ణంబ గతానుండై జములోకంబున కరిగె నంతఁ దద్వృత్తాంతంబు విని దశగ్రీవుండు శోకరోషవిషాద గూషితుం డై. క. తన ప్రథమపుత్రు, దుర్జయు, మను నింద్రజిదాఖ్యు సమరకర్కశు వరిను ర్ధనశీలు ననిచె యుద్ధం, బునకు బలోపేతుఁ జేసి పొలు వలరారన్. 1948 1349 వ. ఇత్తెఱంగునందొడరిన నయ్యింద్రజిత్తుం ద్వాకి యేను బహు ప్ర కారంబులంబోరి హీనసత్త్వుం జేసిన నతండు యోపినంత బలంబుకొలంది పోరి మదీయ తే జంబు దుస్సహం బగుటయు వీఁ డవధ్యుండు సడిసన్నలఁ బోయెడువాఁడు గాఁ డని యతివేగితుండై బ్రహ్మాస్త్రపాశబద్ధుం గావించెఁ బడంపడి రాక్షసులు దృపాశంబుల వంటఁ గట్టి శీఘ్రంబున రావణునొద్దకుం గొని చని 'రేను బ్రహ్మా ప్రపాశంబులవలన విముక్తుండ నయ్యును రావణునితోడ మాట లాడం గల
పుట:గోపీనాథరామాయణము2.pdf/366
స్వరూపం