| | సంఘట్టనంబునం బుడమి గ్రక్కదల నతిరభసంబుగా రణంబునకు వెలువడి | 1097 |
| ఉ. | భీకరవృష్టివారిదముపెంపున గాత్రముఁ బెంచి వీఁక న | 1098 |
హనుమదింద్రజిత్తులయుద్ధము
| సీ. | ఈగతి నతితీక్ష్ణవేగులు రణనిర్విశంకులు మారుతసత్త్వు లైన | |
| తే. | గఠినవజ్రనిపాతవేగములు తీక్ష్ణ, శల్యములు కంకపత్రసంఛాదితములు | 1099 |
| వ. | అప్పుడు. | 1100 |
| సీ. | హనుమంతుఁ డతనిశతాంగనిర్ఘోషంబు పటహభేరీశంఖపణవనిస్వ | |
| తే. | యంబరంబున కెగసి శరాంతరమున, గాలితెఱఁగున మెలఁగుచు వాలనిహతిఁ | 1101 |
| వ. | ఇ ట్లమోఘరయంబున నంబరంబునఁ దిరుగుచున్న మారుతి నవలోకించి యింద్ర | |