Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/324

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుందరకాండము, 301 బూన్చినయరదంబు లెక్కి శతాంగ మాతంగ తురంగ భటాంగంబులతోఁ గూడి మహావేగంబున నాజిరంగంబునకుం జనుదెంచి. 1045 సీ. ప్రాగ్గిరిపైఁ బొల్చు బాలభానునిభంగి నురుతోరణం బెక్కి యున్న వాని నఖిలలోకంబుల కాధారమై యున్నకనకాచలముభంగిఁ గ్రాలు వాని మొనసి ముజ్జగములు మోవఁ జాలిన శేషు డంబునఁ దెగడు వాలంబువానిఁ ళయావసరబృహద్భానురాశియుఁ బోలెఁ గడు నొప్పుతా శ్రవక్త్రంబువాని తే. నమితభుజసత్త్వు సతిశౌర్యు నధిక వీర్యు నతిజవోత్సాహు నసమానమతి ననంత బలునిఁ ద పచామీకరాభాసినయను మర్కటాగ్రేశ్వరుని హనుమంతుఁ జూచి. తే. అంబుధరములు శైలంబు నా క్రమించి నట్లు దానవు లవ్వీరు నాక్రమించి జడి గురియుభంగి ఘోరశనాస్త్రదయము లొక్క మొగి మీఁదఁ దొరఁగించి రుక్కు మిగిలి. ఓం హనుమంతుఁడు విరూపాక్ష ప్రభసమూ పాతు దుర్ధర భాసకర్ణులం జంపుట, దంభిం వ. అప్పుడు. క. తల మిగిలి దుర్ధరుం డను, జలసూదనరిపుఁడు ఘోరబాహాగర్వం 1046 1047 1048 బలరార విలు గుణధ్వనిఁ, జెలఁగించుచుఁ దాఁకె ననురసేన నుతింపన్. 1049 వ. ఇత్తెఱంగునం దలపడి. ను. ఘనకృష్ణారగతుల్యపీతముఖతిగ్మ క్రూర కాండంబు దను వొందం బవమానసూనుశిరమం దత్యుద్ధతి చాఁక నే సిన నయ్యంబక పంచకం బచట రాజిల్లే సముత్ఫుల్లనూ తననీలోత్పలపత్ర పంచకముచందాన స్సుఖస్పర్శమై. 1050 1051 3. ఇట్లు దుర్ధరుని చేత వేటువడి కడు నలిగి యవ్వానరసింహంబు లోనసీకుహ రంబునిండ సింహనాదంబుఁ జేసి యమందరయంబున నాకాశంబున కెగసిన వాఁడును రథసహితంబుగాఁ దోడ నెగసి మండలీకృతకోదండుం డై తండోప తండంబులుగాఁ గాండ ప్రకాండంబులఁ బరఁగించి యాకాశంబు నిరవ కాశంబు గావించిన నమ్మహాబలనందనుండు తన్నుం జఁకకుండ వాలమ్మన నమ్మలు వీరియందట్టుచుఁ బయోదాంతంబునందుఁ బవనుండు వృష్టి మంతం బగు మేఘం బునుం బోలె నూరు వేగంబున నద్ధానవుని దూలం దోలినవాఁడును బొలివోని శౌర్యంబున నా క్రమించి యనేక శస్త్రాస్త్రపరంపరలం బొదివిన నవ్వీరుండు గినిసి యతిలాఘవంబునఁ గొండొకపొడు వెగిసి శరీరంబు పెంచి పర్వతంబు పయిం బడువిద్యుద్రాసియుం బోలె మహావేగంబునం బఱ తెంచి దుర్ధరునిరథంబుపైఁ బడుటయు నయ్యరడంబు మథితాష్ట తురంగమంబై భగ్నా కూబరం బై విళకలిత