సుందరకాండము. 299 వడియును జలింపక సుస్థిరుండై యుండి కొండొక సేపునకుఁ దుపారసంహతి దొలంగం ద్రోచికొని గగనంబున కెగయుమార్తాండుని నడువున నక్కాండ ప్రకాండంబులలాంగూలంబున విరియందట్టుచు నఖండ వేగంబుననంబరంబున కెగసి తదానవు లేడ్వుగును గామచారులగుటంజేసి రథయుక్తులై తోడనె యెగ యుటయుఁ దటిత్వంతంబు లైన మేఘంబులతోడఁ బ్రభంజనునకుంబోలె ధను ష్మంతు లగునద్దానవులతోడ నేకవీరుం డగుహనుమంతునకు ఘోరం బగు సంగ్రామం బయ్యె నప్పుడు. 1084 శ్రీ. హరివీరుఁ డంబర చరభూతనం తానములకు సంతాపంబు గలుగ నార్చి వాలవి క్షే పదు ర్వారహితాహతిఁ ద్రిదశమానశ్రేణి చదలఁ జెదర వినతాసుతునిమాడ్కి వేగంబు గైకొని యసమానభుజబలం బెసఁగ దారు ణారావమున గుండె లవియించి పదములఁ దన్ని సఖంబులఁ దనువు సించి తే, యురముచేఁ దట్టి యూరులనుఱుము చేసి, కరతలంబునఁ బ్రహరించి కఠినముష్టి హతులనోప్పించి క్రమమునన సురసుతులు, నేడ్వుర వధించెసామీరి యేపుమీఱి, వ. ఇవ్విధంబున మంత్రి నందనుల నేర్వురఁ గాలు ప్రోలికిం బుచ్చి చెచ్చెరఁ బుడమికి లంఘించి యుదంచితవి క్ర మంబున పరిఘాఘాతంబున మద వారణయూథంబుల కుంభవిదళనంబు సేయుచు లాంగూలంబు సంజుట్టి రథసారథి కేతన చ్ఛత్రచామ రసహితంబుగా రథంబులు విసరివై చుచుఁ గరతలంబున హయంబుల శిరంబులు పగుల మోదుచుఁ బాదతలంబునఁ బదాతుల బడలుపడం ద్రోయుచు నిట్లు చతురంగ బలంబులు నిశ్శేషంబుగా రూపుమాపి తదీయమేదోమాంసమస్తిష్కం బులు భూతసృగాలంబుల కాహారంబు చేసి సంగ్రామకలంబున కనేకరుధిఠ ప్ర వా హంబులు సంపాదించి లంకాపురనివాసుల కెల్ల నత్యంత సాధ్వసంబు పుట్టించి సురగణాభినందితుం డై యెప్పటియట్లు తోరణం బెక్కి తక్కిన రక్కసులతోడ నుక్కున నెక్కటి కయ్యంబు సేయుతలంపున లాంగూలంబు ద్రిప్పుచుఁ డదా గమనంబు ప్రతీక్షించు చుఁడె నంత, తద్భుతశోకి చ, అతిబలుఁ డై నవానరకులా గ్రణిచేఁ దనమంత్రి నందనుల్ హతు లగు టాలకించి దనుజాధిపుఁ డద్భుత శోకరోషము ల్మతి సభివృద్ధి నొండ నొశ మర్కటుఁ డింతకు పచ్చెనే సము న్నతగతి వీని నింకఁ గదనంబున నో ర్చెడు వీరుఁ డెవ్వఁడో. రావణుఁడు హనుమంతుమీఁదికి విరూపాకు, ప్రభుసయూపాకు, దుర్ధరభాసకర్ణులం బంపుట తే, అని వితర్కించి తగ విరూపాక్షుఁ డనఁగఁ బ్రమనయూ పాడుదుర్ధర భాసకర్ణు లనఁగ నాఖ్యలు గలవారి నమితబలులఁ బంచసేనా గ్రపతుల వీక్షించి పలిక 1036 1037 1088
పుట:గోపీనాథరామాయణము2.pdf/322
స్వరూపం