| | నిస్వనంబులు వింటివె నృపకుమార | 59 |
| తే. | ఘనమదోద్ధూత యగుప్రోడ గఱితనట్ల, మారుతోద్ధూత యైనశృంగారతిలక | 60 |
| క. | విరహులకు శోకవర్ధన, కర మైనయశోకతరువుఁ గంటె నను, సమీ | 61 |
| క. | కుసుమితవిటపాగ్రము లగు, రసాలధరణీరుహములు రాజిలుఁ గంటే | 62 |
| క. | చూచితె లక్ష్మణ యీపం, పాచిత్రవనంబులందు భావజకేళీ | 63 |
| క. | పరిమళయుక్తము లగునీ, సరసిజములు పుష్పగంధి సలిలంబులపైఁ | 64 |
| వ. | మఱియు నిమ్మహాపుష్కరిణి ప్రసన్నసలిలయై పద్మనీలోత్పలయుతయై హంస | 65 |
| ఆ. | క్రౌంచచక్రవాకకారండవబలాక, హంసముఖ్యజలవిహంగమములు | 66 |
| ఆ. | పవనవేగచలితబంధురకల్లోల, తాడ్యమాననవ్యతామరసము | 67 |
| తే. | పద్మకేసరవర్ణిని పద్మగంధి, పద్మపత్రవిశాలాక్షి పద్మహస్త | 68 |
| తే. | దూరదేశస్థయును గడుదుర్లభయును, మధురభాషిణి యగుసీత మరల నిపుడు | 69 |
| తే. | వీరశేఖరపుష్పితవృక్షుఁ డైన, యీవసంతుఁడు మిగుల న న్నేఁచఁ డేని | 70 |
| క. | తొయ్యలినిఁ గూడి యున్నపు, డెయ్యవి హృద్యంబు లగుచు నెసఁగుచునుండుం | 71 |
| తే. | నీలకుంతల యగుసీత నేత్రకోశ, సన్నిభము లని నాదృష్టి సంభ్రమమునఁ | 72 |
| తే. | అబ్జకేసరసంస్పృష్టుఁ డై సుగంధ్య, నోకహాంతరనిర్గతుం డై కరువలి | 73 |
| క. | వారక పంపాదక్షిణ, తీరంబున శైలసానుదేశములందున్ | |