Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/290

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుందరకాండము. తే మఱియు నంగుళీ పర్వంబు లరయఁ "గేశ రోమనఖచర్మములును శ్మశ్రులును మతియు దర్శనము శేషమును జూలఁ దనువు లగుట జీవతనుం డన వఱలు నా నరవరుండు. 267 796 వ. మఱియు నిత్యంబులు బూర్వాహమధ్యాహ్నపరాష్ట్ర కాలంబుల చేఁ గ్రమంబున ధర్మార్థ కామంబుల నుపార్జించుఁగావునఁ ద్రివ్యాప్తుండన నొప్పు నీట్టిసకల శా స్త్రో క్తమహాపురుషలక్షణంబులు సకలసుగుణాభిరాముం డగురామునకొక్కనికిఁ దక్క నన్యుల కెవ్వరికి లే వదియునుంగాక, సంగ్రహానుగ్రహరతుండుసత్యధర్మ, 797 793 769 తే. సంగ్రహాను గ్రహరతుండు సత్యధర్మ, పరుఁడు సర్వలోక ప్రియుఁ డురుగుణుండు దేశకాలవిభాగ విధిజ్ఞుఁ డమర, భావితుఁడు పురుషాంతర కోవిదుండు, క. ఆమను జేంద్రునితముఁడు, సౌమిత్రి కృపానురాగ సౌహార్ధ గుణ శ్రీ మహితరూపయౌవన, కోమలశౌర్యమున నన్నకు స్సరి వచ్చున్. క. ఆనృపనందను లిరువురు, కాననమార్గమున నిన్నుఁ గనుఁగొను కాంక్ష మానక వెదకుచు నెక్కడఁ, గానక సంతాప మాత్మఁ గడలుకొనంగన్, 800 అతందం హనుమంతుఁడు సీతకు రామసు శ్రీ నిసఖ్య సంఘటన ప్రకారం బెఱింగించుట, రూపొందా క. చనుదెంచి ఋశ్యమూకం, బనుశైలముచెంతఁ బంపయను సరసిని జ య్యన దాఁటి నినుఁ దదంతిక, వనమున వెదకుచు విరాళి వచ్చుచు నుండన్. వ. అంతకు మున్ను సుగ్రీవుం డనువానరుండు భ్రాతృనిరస్తుండై మంత్రి చతుష్టయ సమేతంబుగా బహుపాదసంకులం బయిన యగ్గరికూటంబున నివసించి యున్న వాఁ డగుటం జేసి యాసమయంబున మహాఢ నుర్ధరు లై తనకడకు వచ్చుచున్న లై వై వారి రామలక్ష్మణుల దవ్వులం జూచి వాలిపంపునఁ దన్ను హింసింపవచ్చుచున్న వారిఁగా శంకించి భయమోహితుండై వేఱక్క శిఖరంబుమీఁదికిరయంబున దాఁటి వారివృత్తాంతం బెఱింగి రమ్మని నన్నుంబంచిన నే నమ్ముత్తులకడ కతి త్వరితగమనంబునం జని తదీయరూపలక్షణ సుషమావి శేషంబులు వీక్షించి మహాపురుషు లని నిశ్చయించి కృతాంజలిపుటుండ నై నారాక యెఱింగించి తదాగమనప్రయోజనం బెఱింగినవాఁడ నై వారి నిద్దఱ వీఁపున నిడుకొని సుగ్రీవునికడకుం దోడ్కొని యరిగితి నంత నాన రేశ్వరహరీశ్వరు లన్యోన్య మధురసల్లాపంబుల మైత్రిం బ్రకటించి ప్రీతిసంహృష్టసర్వాంగు లై యిరువు రకుం బాటిల్లినయాపదల తెఱంగు దలపోసి యొండొరులకు సాహాయ్యం బాచ రించువారై వాలిం జంపి వానర రాజ్యంబు నీ కొసంగెన సని రాముండు సుగ్రీ వునితో శపథంబుఁ జేసి వానరుల నెల్ల దిక్కులకుం బనిచి సీత యున్నచో ఔఱింగివచ్చి పదంపడి వైరిపధార్థం జరుగునప్పుడుబలసమేతుండనై బాసటగాఁ O