| ఉ. | ఓజ దలిర్ప నెవ్వఁడు నిజోగ్రశరీరము మాని సత్పరి | 735 |
| క. | అనిశ ముపవాసకృశనై, ఘనతరశోకాగ్నిచేతఁ గ్రాఁగెడు న న్నో | 736 |
| వ. | అని పలికి యద్దేవి రావణదౌరాత్మ్యంబువలన హనుమంతుని రావణునిఁగా శం | 737 |
| ఉ. | అక్కట నిన్ను రాక్షసుఁడ వంచుఁ దలంచితి నిన్నుఁ జూచినన్ | 738 |
| చ. | పనివడి నీవు రాఘవుఁడు పంపఁగ వచ్చినదూత వేని యో | 739 |
| వ. | అని పలికి వెండియు రామదూతాగమనం బత్యంతాసంభావితం బని తలంచి | 740 |
| ఉ. | ఎక్కడ వానరుండు మనుజేశ్వరుఁ డెక్కడ వీని నేఁడు నా | 741 |
| వ. | మఱియుఁ జిరకాలాపహృత నైనయేను స్వప్నంబునందు రామప్రేషితుం డైన | 742 |
| తే. | స్వప్నమున వానరునిఁ గాంచి జనులు శుభము | 743 |
| వ. | అని యి ట్లయథార్థస్వప్నపక్షంబు నిరసించి క్రమ్మఱఁ జతుర్విధవిభ్రమపక్షం | 744 |