సుందరకాండము. సునికియుఁ గోరి యి ట్లొన గూర్చునంత కాహారని, ద్రావిహారాదు లోన్ల 259 నటు సేయ వేని రామాభిషేకముహూర్త మండె తప్పక మృతినొందుదాన తే. ననిన విని సత్యవాది గావున నృపుండు, నాతిపరదానసంస్మరణంబువలనఁ జాల మోహితుఁడై ద్రిప్పఁజాల కపుడు, చింతనొందుచు రామునిఁ జేరఁ బిలిచి. ఉ. కన్నుల శోక బాష్పములు గాఱఁగ నేడ్చుచు రామరాజ్యము గైక న్బన్నుగఁ కిమ్మనుచుఁ బల్కిన నట్లగు నంచు బుద్ధిసం పన్నుఁడు గాని వేటొకటిపల్కక వేగి సమస్తసంపదల్ గ్రన్నన పాసి వల్కలముఖంబులఁ దాపస వేషధారి యై. a 719 వ వనంబునకుం జనుదెంచె నమ్మహాత్ముం దొరుల కిచ్చువాఁడుం గాని యొకుల చేతఁ గొనువాఁడు గాఁడు జీవితనిమిత్తంబువలన నైననసత్యంబుపలకఁ సత్య ప్రతిజ్ఞుండు గావున మృదువస్త్రంబులు విడిచి నారచీరలు ధరించి రాజ్యంబుఁ బరిత్యజించి నిజజనని యగు కౌసల్య యొద్ద నన్ను వసింపు మని నియోగించిన నా కమ్మహాత్ముని విడిచి యుండుచో టది స్వర్గం బైనను సమ్మతంబు గాదు గావున నే నమ్మహాత్మునిం బాసి యుండ నొల్లక యనురూపం బగు వ్రతం బంగీకరించి వన గమనంబున కభిముఖ నైతి సంతకు మున్న భ్రాతృవత్సలుం డగునుమిత్రాపు త్రుండు ద్రుముచీరాజనాలంకృతుండై రామునితోడ నరుగుదెంచుట కుద్యుక్తుం డయ్యె ని తెఱంగున మేము మువ్వురము భర్తృసమాదేశంబున దృఢవ్రతు లమై పురంబు నిర్ణమించి మునిశరణ్యం బైనదండకారణ్యంబుఁ బ్రవేశించి యందు గౌతమీతీరంబునఁ బంచనటియందుఁ బగ శాల నిర్మించుకొని యందు నివసించి యుండ దునాతుం డగు రావణుండు కపట నుృగ స్వరూపంబున రామ లక్ష్మణుల నంచించి బలాత్కా రంబున నన్నుం కొని తెచ్చి యిచ్చోటం బెట్టి తనదురాలాపంబుల కే నొడంబడు కున్న మాసద్వయంబునకు హింసించెద సని సమయంబుఁజేసె సమయకాలం బతితంబుగాక మున్నె రాముండు చనుదెంచి రావణుం బరిమార్చి నన్నుం దోడ్కొని పోక యుపేక్షించె నేని మాసద్వయా సంతరంబునఁ బ్రాణంబులు విడువం గలదాన నని దుఃఖపూర్వకంబుగాఁ దనవృ త్తాంతం బెఱింగించిన న దేవివచనంబులు విని హనుమంతుండు దుఃఖతుండై సాంత్వవచనంబుల సమాహనయించుచు నిట్లనియె. వారం. హనుమంతుఁడు సీతకు రామలక్ష్మణుల కుశలము సెప్పుట గురుం ఉ. తల్లి సాంగ వేదసముదాయనిదు త్తముఁ డెవ్వఁ డట్టినీ నల్ల భుఁ డైనరాముఁడు ధ్రువంబుగ సేనుము నొంది యున్నవాఁ వల్లన నన్ను నీకుశలమారసి రమ్మని పంప దూతనై తెల్లము గాఁగ నీకడకు ధీరత నారిధి దాఁటి వచ్చితిన్. 720 721 క. అనఘుఁడు రాముఁడు నీతోఁ, దన కుశలముఁ జెప్పు మనియె దద్దయు భక్తి శివ మెదలి కాట మనియె దని కుశేలంబున్.
పుట:గోపీనాథరామాయణము2.pdf/282
స్వరూపం