Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/269

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

246 గోపీనాథ రామాయణము మ జనకోర్వీపతిపుత్రీ జై వసివిధ స్థానాథనం శాబ్ధచం ద్రునకుం గోడలినై యమేయగుణము శ్రీ రామునిం బ్రాణనా ధునిఁగాఁ జేకొని పుణ్యనాధ్వి యన నెంతో ఖ్యాతి వాటించి యా ఘనుని గ్రామునిఁ బాసి దిక్కటి మనంగా నేగునే యిచ్చటన్. ఉ. శ్యామలకోమలాంగుని సుమా ససమానతనూ నిలాను ను గ్రామసమాన వైభవు దరస్మితనిరి తశీతధాముని 614 616 617 నామునిఁ బాసి యొంటిమెయి రాక్షను చేఁ బడి చావు మంగు చా క్కాముఁడు వ్రాసియుండి మదిఁ గందిన నేమిటఁ దీఱు నీనగన్. ఉ. నెట్టన రామభూపతికి నే సతినై జనియించినందు కి ప్పట్టున నించుకైన సనపాయసుఖం బొన గూర్పలేక యో పట్టుగ దుఃఖపుంజముల పాలు గఁ జేసితి కాసలోని నా పుట్టుకయేల ధాత్రి ననుబోఁటి యభాగ్యులు గల్గి నేర్తురే. క. రాముఁడు ధీనుఁతుఁడు నిష్కాముఁడు రాజర్షి ధర్మ కాముఁడు నాత్మా రాముం డాసుజ్ఞానికి, నీమెయి నామీఁదఁ గాంక్ష యేల జనించున్. చ. చనువుగ నొద్ద నున్న యెడ సౌహృద ముంచుట యొద్ద లేనిచోఁ. దనహృదయంబులో నెనరునప్పులు రాజులకు స్స్వధర్మమై నను ధరలోఁ గృతఘ్నునిగుణం బది గాని కృతజ్ఞుఁ డైనరా మునిగుణమే జగంబు లని మూఁడు మునింగిన నన్ను ఏడునే. తే. శత్రుసూడను నద్భుత చరితు సమిత, వీర్యు వక్లిష్టకర్ము మద్విభునిఁ బాసి బ్రతికి యుండుటకంటే సబ్బంగి వైన, మేనుఁ బాయుట నా కది మేలు గాదె. తే. ధరణి నెంత యభాగ్యనో మఱియుఁ బాప మేమి చేసితినో తొల్లి యినకు లేంద్రు విములగుణుఁ బాసి దైత్యమధ్యమునఁ జిక్కి యందమాడ్కిఁగృశింపఁ బా లైతినకట. 618 620 తే. అకటనన్న్య సశస్తులై యడివిలోన, మూలఫలములు మెసవుచు మునులఁ గూడి తవిలి పుణ్యాశ్రమంబులఁ దపము సల్పు, చున్న వారలో యువరతిఁ గన్నవారో. క. అటు గాక యున్న వనమునఁ, గుటిలుం డగుప్తం క్లిముఖుఁడు గురుకపటమునం చటుక్కున వంచించి విశం, కటముగ వధియించె నొక్కొ కలుపాతఁకు డై. 622 ఆ. అట్టియేసు గాల మరుగుచు నుండ నీ, కరణిఁ దాళుదాన గాఢ శోక మిట్లు పెక్కు గతుల నేర్చును నుండ నా, గలఘుభంగి మృతి యు:గలుగ దేల. శా. రామక్ష్మివిభుఁ డబ్ధి దాఁటి రాయ మారవచ్చునో రాఁడో కో స్సామర్థ్యంబున దైత్యు నాజి ముర లెంచం ద్రుంచునో ద్రుంపఁడో వామాంకంబునఁ జేరి నన్నుఁ గొనిపోవం జూచునో చూడఁడో నామీఁదం గృప గల్గునో గలుగదో సౌభాగ్య మెట్లున్నదో, 624- 1