| | ద్ధతి భవదుత్తమాంగములఁ దప్పక వే పడఁ గూల్చు నుర్వరన్. | 496 |
| క. | వర్జించు నింద్రవజ్రము, వర్జించు జముండుఁ జిరము వసుధాపతి యా | 497 |
| క. | బలవైరివిసృష్టం బగు, కులిశనినాదమునుబోలె గుండె లవియ ను | 498 |
| తే. | రామలక్ష్మణలక్షణభీమవేగ, కంకపత్రశరంబు లీలంకమీఁదఁ | 499 |
| తే. | ప్రబలుఁ డగురామగరుడుండు రాక్షసేంద్ర | 500 |
| క. | మును హరి త్రివిక్రమంబుల, దనుజుల నందఱ నధించి తప్పక లక్ష్మిం | 501 |
| తే. | దానవాధమ యలజనస్థానవాసు, లైనరాక్షసు లంద ఱ ట్లాజి మడియ | 502 |
| సీ. | రామలక్ష్మణులు దూరమున కేగినవేళ మ్రుచ్చిలి నను నీవు దెచ్చి తిట్లు | |
| తే. | లేనిచందాన నీ వామహానుభావు, లైనరఘుకుంజరులతోడఁ బూని ఘోర | 503 |
| క. | దనుజాధమ మన్నాథుం,డనుజన్మసహాయుఁ డగుచు నంబకములచే | 504 |
| క. | అనిమిషజగమున కేగిన, మునుకొని పాతాళలోకమునకుఁ జనిన రా | 505 |
| వ. | అని పలికినఁ బరుషంబు లగుసీతావచనంబులు విని రాక్షసాధిపుం డగురావణుం | 506 |
| ఉ. | వారిజగంధు లెంత మగవారల దూఱిన ముఖ్యకామతం | 507 |
రావణుఁడు సీతాదేవిని బుజ్జగించుట
| వ. | అదియునుం గాక. | 508 |