| | మొగమున నిల్వలేరు సురముఖ్యధనేశయమాదు లైన నా | 463 |
| చ. | అలికులవేణి నీ వరసినట్లుగ నూతనదీప్తకాంచనో | 464 |
| చ. | నిరుపమశక్తి నాయొసఁగు నిత్యసుఖంబులు పొందు మింక నీ | 465 |
| తే. | పుడమి యైనను ధనమైనఁ బువ్వుఁబోణి, వలయువారల కొసగు మవ్వారిగాఁగఁ | 466 |
| చ. | ఘనతరమత్ప్రసాదమునఁ గ్రక్కున నీవు సుఖంచుచుండ నీ | 467 |
| చ. | అనుపమభోగభాగ్యమహిమాప్తిసమర్థుఁడ నైన నన్నుఁ గై | 468 |
| చ. | జనకజ నీ హృదీశుఁ డనుజన్మయుతంబుగ నింత కెన్నడో | 469 |
| క. | అనువుగ నిచ్చట డాఁచిన, నిను నేర్పునఁ జూడలేఁడు నీవల్లభుఁ డో | 470 |
| క. | సురపతికరగతభార్యను, నెఱిఁ గాంచనకశిపుఁ డొందనేర్చినక్రియ మ | 471 |
| తే. | చారునేత్రవిలాసిని చారువేణి, చారుజఘన చారుస్మిత చారుకేళి | 472 |
| తే. | అతివ కృశవయ్యు ననలంకృతాంగి వయ్యు, మలినసంవీత వయ్యు నామదికి వేడ్క | 473 |
| క. | అంతఃపురగత లగుమ, త్కాంతల కందఱ కభీష్టదాయిని వై న | |