Jump to content

పుట:గోపీనాథరామాయణము2.pdf/250

వికీసోర్స్ నుండి
ఈ పుటను అచ్చుదిద్దలేదు

సుందరకాండము. 227 నీ విఱిగిన చొక్కంపు వేల్పుటేనుఁగుకొమ్ము వక్షస్థలమునకు వన్నెఁ బెట్టఁ Xగునీయకోటీరఘటిత త్రోవల కాండ దీధితులు నీరెండ గాయ వాసీతాసవపానవశమున నెఱ్ఱ వాటిననృత్త పింగలోచనము లలరఁ గాలజీమూతసం కాళ మేచకదీ ప్తి గిరితుల్య మగుమేన గీఱికొనంగ తే. సెలవిఁ బాఱంగ నవ్విన వెలికిఁ బర్వు, దీర్ఘ దారుణదంతదీధితులు సిగుడ రావణుఁడు సర్వలోక విద్రావణుండు, రాజనము మీఱ నంతఃపురంబు వేడ లే, వ. ఇత్తెఱంగున వెలువడి చనునప్పుడు. 435 తే. దేవగంధర్వయువతులు దివిజలోక, పాలు వెనుకొని చనుదెంచుపగిది దోఁప నంగనాజనశతమాత్ర మానిశాట, నాథు 'వెనుకొని చనియెనందం బెలర్చ. 436 నీ తరుణులు కొందఱు తపనీయదండా గ్ర సందీ ఖైదీపికాశతము గొనుచు మగువలు కొందఱు మణిదండచామరో త్తమములు తాలవృంతములు గొనుచు నింధీవరాక్షులు కొందఱు దుత్తూర సుమతుల్య సలిల పాత్రములూ గొనుచు గణితలు కొందఱు కొలాహిసంకాశ రమణీయమండలా గ్రములు గొనుచుఁ తే. బడఁతియొక్క తె మణిపానపాత్ర గోనుచుఁ, జానయొక్క తె రాజహంస ప్ర కాశ ధవళరశ్మిని జాతపత్రంబు గొనుచు, రావణుని వెంట నడిచి రారమణు లవుడు. వ. మఱియును సీ. నిద్రా నిమీలిత నేత్రలై తూఁగుచు వెలఁదులు కొందఱు వెనుక నడువ నరుదార మదపరీతా స్యలై కొందఱు గఱితలు పార్శ్వభాగమున నడువ శ్రమజలాభివ్యక్త సాంకవా మోదలై ముదితలు గొందఱు మ్రోల నడుప సూనాస్తు కేళిచే సొటసొటవోవుచుఁ జెలులు కొందఱు చుట్టు బలసి నడువ తే. మరుని సేఁతలు మిక్కిలి మరులుకొల్పఁ డనువు లొరయుచుఁ గొంద ఱంగనలు పడువ దశముఖుఁడు వారినడుమన తన రెహ నీగణాంతరగతమ తనాగమువలె. వ. మఱియుఁ గొండఱు మ త్త కాశినులు త త్తరంబున. ఉ. చిక్కులు పడ్డహారములు చిందఱవందఱ లైనమాల్యము లొక్కలు వడ్డచన్ను మొనలు సృలునొక్కులఁ గందువా తెఱ లక్కెరవింటిసామి నెఱిచందము దెల్పఁగ నీల మేఘము మిక్కిలి వేడ్క వెస్కొనిన మించులకై వడి నేగు దేరఁగన్. سبة 438 439 440 441 వ. ఇట్లు కాంతాజనపరివృతుండును నచింత్యబలపౌరుషుండును ననేక గంధ తైలావ సిక్తకరదీపికావభాసితుండునువరమాల్యవిభూషితుండునుమదమూర్తి తర కాయుం డును విరజోంబరధరుండును మథితామృత ఫేనాభం బైనదానివిరజంబైనదాని నంగదన క్తంబై విస్రస్తం బైనయు త్తమవస్త్రమును సలిలంబుగా సవరించుచున్న