| ఉ. | జానకిఁ గాన కే నిపుడు సమ్మతి నేగినఁ జూచి రాఘవు | 351 |
| క. | కావున నే నటు పోవక, పానకశిఖలందు మేనుఁ బాయక యిచటన్ | 352 |
| వ. | మఱియు వినాశంబునందుఁ బూర్వోక్తబహువిధదోషంబులు సంభవించు బ్రతికి | 353 |
| క. | మచ్చరమున వైదేహిని, మ్రుచ్చిలి కొని తెచ్చినట్టి మూఢు దశముఖున్ | 354 |
| క. | దశముఖదైత్యాధిపుఁ గొని, విసువక జలరాశి దాఁటి వెస రామునకు | 355 |
| వ. | ఏను సీతం జూడకయే సంపాతివచనంబు విశ్వసించి రాముని గొని తెచ్చితినేని న | 356 |
| ఉ. | దండము రాఘవేంద్రులకు దండము మైథిలరాజపుత్రికిన్ | 357 |